మీ అభిమాన "శోధిని" లో త్వరలో కొన్ని మార్పులు రాబోతున్నాయి.
ఇప్పటికే sodhini.com నుండి www.sodhini.com/telugu కు సంకలిని మారిపోయింది. త్వరలో హోమ్ పేజి కేవలం తెలుగు సంకలిని కోసం కాక అన్ని విభాగాల కోసం, కొన్ని ఇతర అంశాల కోసం మార్పు చేయబోతున్నాను.
ఇప్పటికే ఉన్న ఇతర భాషల సంకలినులను ఆదరణ లేని వాటిని తొలగించబోతున్నాను. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా క్రొత్త విభాగాలు రావొచ్చు.
This comment has been removed by the author.
ReplyDeleteశోధిని వ్యాఖ్యల పేజీలో కొన్ని మార్పులు సూచిస్తున్నాను.
ReplyDelete1. ఏ వ్యాఖ్యాత నుండీ రెండు మూడు వ్యాఖ్యల కన్నా ఎక్కువ ప్రదర్శించవద్దు.
2. ఏ సైట్ నుండీ రెండు మూడు వ్యాఖ్యల కన్నా ఎక్కువ ప్రదర్శించవద్దు.
3. ఏ వ్యాఖ్యను కాని కొద్దినిడివికి మించి ప్రదర్శించవద్దు.
4. అనామకుల వ్యాఖ్యలను అస్సలు ప్రదర్శించవద్దు.
ఈవిధంగా అనవసరమైన మోనోపలైజేషన్ నిరోధించవచ్చు. పేజీ మరింత పఠనీయంగా ఉంటుంది