'శోధిని' లో మరికొన్ని మార్పులు

మీ అభిమాన బ్లాగ్ ఆగ్రిగేటర్ శోధిని వ్యాఖ్యల విభాగంలో ఈరోజు కొన్ని మార్పులు చేయడం జరిగింది అవి ఏంటి అంటే ...

చాలా  బ్లాగుల్లో అనామక కామెంట్లు వారి వారి వెబ్సైట్లు ప్రమోట్ చేసుకోడానికి అన్నట్లు వారి వెబ్సైట్ లింకులు ఇస్తున్నారు .. ఒక్కోసారి వీటిపై క్లిక్ చేస్తే నిషేధించబడిన లింకులకు కూడా వెళ్తూ ఇబ్బంది పెడుతూంటాయి...

అందుకే ఇకపై వ్యాఖ్యల పేజీలో క్లిక్ చేసే లింకులు కనపడవు.
అలాగే "నిషేదిత"  కామెంట్స్ కూడా నిరోధించబడినవి...

ఏమైనా సలహాలూ , సూచనలూ ఉంటే  తెలుపగలరు


http://www.sodhini.com/comments/
hit counter