మీ అభిమాన "శోధిని" లో త్వరలో కొన్ని మార్పులు రాబోతున్నాయి.
ఇప్పటికే sodhini.com నుండి www.sodhini.com/telugu కు సంకలిని మారిపోయింది. త్వరలో హోమ్ పేజి కేవలం తెలుగు సంకలిని కోసం కాక అన్ని విభాగాల కోసం, కొన్ని ఇతర అంశాల కోసం మార్పు చేయబోతున్నాను.
ఇప్పటికే ఉన్న ఇతర భాషల సంకలినులను ఆదరణ లేని వాటిని తొలగించబోతున్నాను. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా క్రొత్త విభాగాలు రావొచ్చు.
No comments:
Post a Comment