'శోధిని' లో మరికొన్ని మార్పులు

మీ అభిమాన బ్లాగ్ ఆగ్రిగేటర్ శోధిని వ్యాఖ్యల విభాగంలో ఈరోజు కొన్ని మార్పులు చేయడం జరిగింది అవి ఏంటి అంటే ...

చాలా  బ్లాగుల్లో అనామక కామెంట్లు వారి వారి వెబ్సైట్లు ప్రమోట్ చేసుకోడానికి అన్నట్లు వారి వెబ్సైట్ లింకులు ఇస్తున్నారు .. ఒక్కోసారి వీటిపై క్లిక్ చేస్తే నిషేధించబడిన లింకులకు కూడా వెళ్తూ ఇబ్బంది పెడుతూంటాయి...

అందుకే ఇకపై వ్యాఖ్యల పేజీలో క్లిక్ చేసే లింకులు కనపడవు.
అలాగే "నిషేదిత"  కామెంట్స్ కూడా నిరోధించబడినవి...

ఏమైనా సలహాలూ , సూచనలూ ఉంటే  తెలుపగలరు


http://www.sodhini.com/comments/

6 comments:

  1. శోధిని అనే బ్లాగు అగ్రిగేటర్ నడుపుతున్నందుకు మీకు ధన్యవాదములు బ్రదర్, మీరు అన్నది నిజమే ఈ మధ్య కాలంలో ఎవరు అంతగా బ్లాగుల మీద ఆసక్తి చూపటం లేదు. నాకు కూడ బ్లాగ్ అంటే తెలుసు కానీ తెలుగులో వీటి కోసం ప్రత్యేకంగా రెండు మూడు బ్లాగు అగ్రిగేటర్స్ ఉన్నాయి అనీ ఈ రెండు మూడు నెలల్లో తెలుసుకున్నాను. మీ అందరి స్పూర్తితో నేను ఒక బ్లాగునీ రూపొందించాను, మరీ నేను ఎన్నిరోజులు ఆ బ్లాగునీ నడుపుతానో కాలమే నిర్ణయించాలి

    నమస్తే !!!!!

    ReplyDelete


  2. వ్యాఖ్యాత పేరు మొదట కనబడవలె. బ్లాగు పేరు తరువాయి ఆ తరువాత మిగిలిన టై ము లు గట్రా అన్ నెససరి.

    వ్యాఖ్యాత పేరు చూస్తూనే ఏదో మేటరుందబ్బా అని (ఉదాహరణ వినరా వారు కామింటు కింగ్) బ్లాగు లోకి తొంగి చూసే వారు ( మాలా) కోకొల్లలు. సరి చేయగలరు


    ఇట్లు
    సలహాల జాంగ్రి
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ “జిలేబి” గారు। ఏదో మీ అభిమానం

      Delete


    2. వావ్

      శ్రీనివాస్ జీ కొంత బ్యూటిఫై చేసేరు నెనరుల్స్!




      @ 5:28 pm తేది 7 July. గట్రా ఎందుకండి ? దాని కి బదులు గా క్లికబుల్ కామెంటర్ , బ్లాగ్ టైటిల్ మాత్రమే పెట్టి కొంత ఫాంటు‌ సైజు‌ పెంచి చూడండి ఇంకా బావుంటుంది.


      యూజర్ ఫీల్ ఎక్స్ పీరియెన్స్ స్పెషలిస్ట్



      జిలేబి :)

      Delete
  3. >>అలాగే "నిషేదిత" కామెంట్స్ కూడా నిరోధించబడినవి...
    కొంచెం వివరించగలరు.

    ReplyDelete


  4. And I guess you are scrolling up the comments based on blogger posting times ( which could be in different zones) because of this the comments that are of latest are not coming at top ( that's only my guess , probably there could be some other issue not sure)? Pl convert them to one standard time say IST or GMT and scroll them.


    The tough reviewer :)

    జిలేబి

    ReplyDelete

hit counter