చాలా కాలం తర్వాత తెలుగు బ్లాగులలోకి తొంగి చూసాను ..
ఎవ్వరూ అంతగా శ్రద్ద చూపట్లేదు, ఎక్కువగా బ్లాగులు వ్రాయట్లేదు అని అర్ధం ఐంది ...
అయితే నాకున్న ఉత్సాహం కొద్దీ శోధిని ని పరికించి చూసాను ..
కొన్ని మార్పులు అవసరం అనిపించింది ... ఎందుకంటే
ఒక్కో బ్లాగునుండి వారానికో, నెలకో ఒక్క పోస్టు వెలువడుతూ ఉండగా ... కొన్ని బ్లాగుల నుండి కుప్పలు తెప్పలుగా ఒకేసారి టపాలు వస్తున్నాయి .. దీనివల్ల చాలా బ్లాగు టపాలు క్రిందకి పోతున్నాయి ... ఇది వరకు వీటిని విభజించి బ్లాగుడుకాయలు విభాగంలో కలిపినా ఆ చర్య ఏమంత సౌకర్యంగా లేదు అనిపించింది...
అందుకే ప్రతీ బ్లాగు నుండి కేవలం రెండు తాజా టపాలు మాత్రం కనిపించేలా మార్పు చేసి ,, అన్ని బ్లాగులనూ ముంగిలిలో కలపడం జరిగింది ...
దీనివల్ల వేరే విభాగాలు చూడాల్సిన అవసరం ఉండదు ....
ఇక వాఖ్యల విభాగానికి మార్పులు అవసరం ... అవి త్వరలో చూస్తారు ...
ఈ క్రొత్త మార్పుతో పాటూ మరికొన్ని చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది
ఇకపై బ్లాగుల పేజీ వేగంగా లోడ్ అవుతుంది ..
ఎక్కువ టపాలు ముంగిలిలో కనిపిస్తాయి
మీ అభిమానం కోరుకుంటూ
సెలవు
http://www.sodhini.com/

మీరన్నట్టే ఈ మధ్య కాలం లో కుప్పలు తెప్పలు గా వ్రాసిన వారిలో నేను వున్నానండి. పిదప నన్ను మీ శోధిని లో కలపండి అని మీ వెంట కూడా పడ్డానండి శోధిని కి ధన్యవాదములతో అని నా బ్లాగ్ అయిన హర్షణీయం లో గత రెండు నెలలుగా బోర్డు పెట్టుకొని మరీ. మీరు కనికరించ నందున మేము అంతర్గత నిరసన తెలియజేయుటకై గత వారమే ఆ బోర్డు ను ఎత్తి వేసితిమి. ఇచ్చుకున్న నమ్మ వాయనం అంటే పుచ్చుకున్న నమ్మ వాయనం అనుకుని సంధి కుదుర్చుకుందాము అండి.
ReplyDelete@Harshavardhan మీ బ్లాగును ఇప్పుడే కలపడం జరిగింది... సంధి కుదిరినట్లే అని భావిస్తూ
Delete
Deleteఏమండోయ్ హర్షవర్ధన్ గారు
మీ బ్లాగులో కామింటాలంటే సో మెనీ బాటల్ నెక్సు బ్లాగ్ లోకంలో వుండి బ్లాగర్ లాగిన్ తో కామింటడానికి ఆస్కారం లేక పోవటం నెగటివ్ పాయింట్ గా వుంది. సరి చేయగలరు.
జిలేబి
సర్, హర్షణీయం లో , మొట్టమొదటి కామెంట్ చేసేటప్పుడు,ఇమెయిల్ ఇచ్చి ,మీ ఇన్ బాక్స్ కి వచ్చిన మెసేజ్ ని కంఫర్మ్ చేస్తే , ఆ తరువాత అవసరం వుండదండి. వాయిస్ కామెంట్స్ ని జత పరచాలని కోరికతో , ప్లగిన్ ఆడ్ చేసాము . ఈ, అసౌకర్యానికి క్ష్ణతవ్యులం.
Deleteప్లగిన్ డెవలపర్ ని , మీరన్న నెక్ ని విరగ్గొట్టామని కోరాము . సాధ్యం కాదని చెప్పాడు. వాయిస్ మెసేజ్ వల్ల ట్రాఫిక్ కూడా కొంత పెరిగింది సర్. కొంత ఓపిక చేసుకుని, మా బ్లాగ్ లో పార్టిసిపేట్ చేసి , మమ్ము ఆనదింప చేయ ప్రార్థన. - మీ అనిల్ , (హర్షనీయం సభ్యుడు.)
పోస్ట్ స్క్రిప్ట్ : మీ వ్యాఖలు చాలా బ్లాగుల్లో చూసాను. . చాలా సార్లు , బ్లాగుల్లో విషయం కంటే , మీ వ్యాఖ్యలు బహు పసందుగా ఉంటాయి సర్.
thanks andi..mee board kudaa pettesthaa andi..
ReplyDelete
ReplyDeleteకుంభకర్ణుని నిదుర వీడి కదనమున దూకినందుకు నెనరుల్స్ :)
జిలేబి
This comment has been removed by the author.
ReplyDelete