అనుకున్న సమయంకంటే చాలా ముందుగానే "బ్లాగిల్లు" ఆధునీకరణ పూర్తయింది . ఇక మీరు చూసి ఎలా ఉందొ చెప్పడమే మీ అభిప్రాయాలు తప్పకుండా పరిగణలోకి తీసుకోబడుతాయి. చదవడానికి వీలుగా పెద్ద అక్షరాలూ, త్వరగా లోడవడానికి వీలుగా ఎక్కువపేజీల్లో పేజీకి 30 టపాల చొప్పున విభజించడం జరిగింది .
రెండు కాలమ్స్ లో కాకుండా ఒకే కాలం లో టపాలు ఉంచడం జరిగింది . ప్రస్తుతానికి టపా వ్రాసిన సమయం , రచయిత పేరు కూడా ఉంచడం జరిగింది . వివిధ సోషల్ మీడియాలలో షేర్ చేసందుకు వీలుగా బటన్స్ పెట్టే ఆలోచన ఉంది .
మీ సలహాలూ , సూచనలూ కామెంట్ల రూపంలో ఇక్కడ తెలియపరుచండి . లేదా srinivasrjy at gmail.com కి ఈమెయిల్ పంపగలరు .

chala confusion ga undi open cheyataaniki
ReplyDelete