మీ ముందుకు వచ్చింది " సరిక్రొత్త" బ్లాగిల్లు వ్యాఖ్యల విభాగం

తెలుగు బ్లాగర్లందరికీ శుభాభివందనం !
బ్లాగిల్లు సరిక్రొత్తగా రూపుదిద్దుకాబోతున్న విషయం మీకు తెలిసిందే !
ఆగ్రిగేటర్ లో అందరూ ఇష్టపడేది వ్యాఖ్యల విభాగం . అందుకే ముందుగా ఆ విభాగాన్ని పూర్తిచేసి మీకు అందిస్తున్నాం. ఒకసారి చూసి ఎలా ఉందొ ప్రతీ ఒక్కరూ తప్పక కామెంట్ వ్రాయండి . మీ కామెంట్ తొందరగా ఉంచేందుకు  వీలుగా ప్రస్తుతానికి ఈ బ్లాగులో anonymous కామెంట్ ఆప్షన్ ఇచ్చాను మీ పేరుతొ పాటూ వీలయితే మీ బ్లాగు లింకు ఇవ్వండి . క్రొత్త విభాగంలోని ఏవైనా బగ్స్ ఉంటె తెలియచేయగలరు . వీలువెంబడి అనేక మార్పులు చేసే వీలుంది .

ప్రస్తుతం గుర్తించిన లోపాలు మరియు రాబోతున్న మార్పులు :
ప్రస్తుతం కామెంట్ రచయిత పేరు తెలుగులో ఉంటే ఆ రచయిత యొక్క కామెంట్లకు ప్రత్యేక పేజీ కొరకు లింక్ గుర్తించడంలేదు .దీన్ని సరిదిద్దాలి
దినసరి కామెంట్ల లింక్ వచ్చేలా చేయడం .

2 comments:

hit counter