"బ్లాగిల్లు" క్రొత్త వర్షన్ వివరాలు

ముందుగా తెలుగు బ్లాగర్లకు వినాయక చవితి శుభాకాంక్షలు .. ఆ సిద్ది వినాయకుడు ప్రతీ బ్లాగర్నూ, వ్యాఖ్యాతనూ, వీక్షకులనూ ఆశీర్వదించి మంచి టపాలు , వ్యాఖ్యలూ దండిగా వచ్చేలా చేయాలని కోరుకుంటున్నాను .
ఇక , బ్లాగిల్లు సరిక్రొత్త వర్షన్ మీకోసం వచ్చేస్తున్నది . స్క్రిప్ట్ వర్క్ పూర్తయి ప్రస్తుతం టెంప్లేట్ డిజైన్ దశలో ఉంది . మరో శుభవార్త ఏమిటంటే  - , వ్యాఖ్యల విభాగం మరింత మెరుగ్గా రాబోతున్నది . మరిన్ని మెరుగులు దిద్ది తెలుగు బ్లాగర్లకు సమర్పిస్తాను .
వివరాలు త్వరలో ...


2 comments:

  1. Thank you Kondala Rao garoo, క్రొత్త విభాగాన్ని ఈ లింక్ ద్వారా చూడొచ్చు.
    http://www.blogillu.com/comments/

    ReplyDelete

hit counter