తెలుగు సంకలినులలో ప్రస్తుతం ఉన్న సంకలినులు , ఒకప్పుడు ఉన్నవి మొదట్లో ఎలా ఉండేవో ఓసారి వీక్షించండి . ఈ చిత్రాలు 2007 నుండి 2014 మధ్య లోనివి .
ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మొత్తం చిత్రాన్ని చూడవచ్చు .
koodali.org
ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మొత్తం చిత్రాన్ని చూడవచ్చు .
koodali.org
Thank you.
ReplyDelete
ReplyDeleteమా రెడ్డి గారి హారం జాటర్ డమాల్ ఎప్పుడో అయిపొయింది ! కూడలి స్టాండర్డ్ గా ఉంది ; మాలిక బారిష్టం లో నించి బయట పడిందా ?
మిగిలిన వాటి గురించి - ఇంకా ఉన్నాయా అవి ?
మీ 'నవీన' బ్లాగిల్లు కోసం ఎదురు చూస్తున్నా :) కామింట్ల సెక్షన్ ఉంటుందని హామీ ఇచ్చేరు ! అదే మీ గొప్ప దనం .
ఇక మీ వెబ్సైట్ కమేర్షియ లైజేషన్ గురించి. మీరు తప్పక ఆ వైపు కూడా దృష్టి పెట్టాలి. అయితే అవి మీ అగ్రిగేటర్ లో ఎడ్ సెన్స్ ద్వారా వచ్చే ప్రకటనలు టపా లకి ఆటంకం కలిగించ కుండా చేయగలిగారంటే రియల్లీ మార్వెలస్ .
కాసే దాన్ కడవుళ డా ! కాబట్టి ధనం కూడా అవసరమే బ్లాగిల్లు ఎక్కువ కాలం నిలబడ టానికి మరిన్ని కొత్త పుంతలు తొక్కడానికి . సావకాశం గా ఆలోచించండి. (ఆంధ్ర జ్యోతి నవ్య లె అవుట్ ఒక ఉదాహరణ . చదవడానికి ఇబ్బంది కలిగించ కుండా సైడ్ బార్ ఆడ్స్ అట్లాంటి ఐడియాస్ మీరు చెయ్యవచ్చు ?)
శుభాకాంక్షల తో
జిలేబి
జిలేబి