ఎనిమిదేళ్లపాటు సేవలందించిన యాహూ పైప్స్ మూతపడబోతున్నది . సెప్టెంబర్ 30కి ఈ సర్వీసును మూసేయాలని యాహూ నిర్ణయించింది. సెర్చ్ ఇంజిన్ పోటీలోనూ వెనుకబడ్డ యాహూ తన ఖర్చును తగ్గించుకొడానికే ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే "బ్లాగిల్లు" యాహూ పైప్స్ ని ఉపయోగిస్తున్నది . కనుక ఈ మూసివేత ప్రభావం నుంచి బయట పడే ఏర్పాట్లలో ఉంది . దాదాపు రెండేళ్ళ క్రితం గూగుల్ రీడర్ మూతపదగానే దాని ఆధారంతో పనిచేసే సంకలిని కనుమరుగైంది .

No comments:
Post a Comment