జీవితం అనే ఈ సాగరంలో ఈదుతున్న మనకు ప్రతీరోజూ ఓ అనుభవమే . ఈ అనుభవాల్లోంచి నేర్చుకునే పాఠాలు మనల్ని సమాజంలో మరింత ఉన్నతంగా జీవించేలా చేస్తాయి . మన అభివృద్దికి అవి సోపానాలే ! ఈ అనుభవసారాల్లో మనకు కొన్ని మంచి వాక్యాలు ముత్యాల్లా దొరుకుతూనే ఉంటాయి . అవి మనకు తోచవచ్చు లేదా ఇప్పటికే కొందరు పెద్దలు పలికి ఉండవచ్చు .
ఇలా తెలుసుకున్న వాటిని "బ్లాగిల్లు" ద్వారా తెలుగు బ్లాగర్లకు, వీక్షకులకు పంచే అవకాశం మీకు కల్పిస్తున్నాం . మీరు పంపే ఒక మంచి సూక్తి కానీ, సంస్కృతిని, ఆచారవ్యవహారాలకు అద్దంపట్టే విషయాలు ఏదైనా "నేటి మాట" పేరుతొ రోజంతా బ్లాగిల్లు మెసేజ్ బార్ లో ( అంటే బ్లాగిల్లు వెబ్ సైట్ లో పైన ) కనిపిస్తుంది.దీని ద్వారా మీ మనసులో నిశిప్తమై ఉన్న భావం పదిమందికీ పంచినవారు అవుతారు .
మెయిల్ subject ( శీర్షిక ) గా ఆ వాక్యాన్ని ఉంచి . సారాంశం ( matter/content ) గా మీ పేరు వివరాలు నింపి క్రింది అడ్రెస్స్ కు పంపండి .గమనించండి మీరు పంపే వాక్యాన్ని ఎడిట్ చేయడం గానీ సవరించడం గానీ చేయము . కనుక తప్పులు లేకుండా పంపగలరు . మెస్సేజ్ బాక్స్ లో మీరు subject గా వ్రాసినది మాత్రమే చూపబడుతుంది .
మీరు పంపాల్సిన ఈమెయిల్ చిరునామా : b0060646.flash@blogger.com
ఇంకో మాట - ఒక్కొక్కరూ ఎన్నయినా సూక్తులు పంపవచ్చు కానీ ఒక్కోదానికీ ఒక్కో మెయిల్ తప్పనిసరి . మీ వివరాలు తెలుపకూడదు అనుకుంటే కేవలం subject తోనే పంపవచ్చు . చాలా సింపుల్ కదా ! మరెందుకు ఆలస్యం ... ఇప్పుడే మెయిల్ ఓపెన్ చేయండి మరి !! మళ్ళీ కలుద్దాం ...
.
ఇలా తెలుసుకున్న వాటిని "బ్లాగిల్లు" ద్వారా తెలుగు బ్లాగర్లకు, వీక్షకులకు పంచే అవకాశం మీకు కల్పిస్తున్నాం . మీరు పంపే ఒక మంచి సూక్తి కానీ, సంస్కృతిని, ఆచారవ్యవహారాలకు అద్దంపట్టే విషయాలు ఏదైనా "నేటి మాట" పేరుతొ రోజంతా బ్లాగిల్లు మెసేజ్ బార్ లో ( అంటే బ్లాగిల్లు వెబ్ సైట్ లో పైన ) కనిపిస్తుంది.దీని ద్వారా మీ మనసులో నిశిప్తమై ఉన్న భావం పదిమందికీ పంచినవారు అవుతారు .
దీనికి మీరు చేయవలసినది చాలా సింపుల్ ! మీరు చెప్పాలనుకున్న వాక్యాన్ని/సూక్తిని పది పదాలకు మించకుండా తెలుగు భాషలో వ్రాసి మీ మెయిల్ ద్వారా పంపాలి.
ఎలా అంటే -మెయిల్ subject ( శీర్షిక ) గా ఆ వాక్యాన్ని ఉంచి . సారాంశం ( matter/content ) గా మీ పేరు వివరాలు నింపి క్రింది అడ్రెస్స్ కు పంపండి .గమనించండి మీరు పంపే వాక్యాన్ని ఎడిట్ చేయడం గానీ సవరించడం గానీ చేయము . కనుక తప్పులు లేకుండా పంపగలరు . మెస్సేజ్ బాక్స్ లో మీరు subject గా వ్రాసినది మాత్రమే చూపబడుతుంది .
మీరు పంపాల్సిన ఈమెయిల్ చిరునామా : b0060646.flash@blogger.com
ఇంకో మాట - ఒక్కొక్కరూ ఎన్నయినా సూక్తులు పంపవచ్చు కానీ ఒక్కోదానికీ ఒక్కో మెయిల్ తప్పనిసరి . మీ వివరాలు తెలుపకూడదు అనుకుంటే కేవలం subject తోనే పంపవచ్చు . చాలా సింపుల్ కదా ! మరెందుకు ఆలస్యం ... ఇప్పుడే మెయిల్ ఓపెన్ చేయండి మరి !! మళ్ళీ కలుద్దాం ...
.
వెంటనే స్పందించిన కొండలరావు గారికి అభినందనలు . కృతజ్ఞతలు
ReplyDeleteఒక చిన్ని మాట - మీరు సూక్తిని శీర్షికగా పంపలేదు . మెయిల్ సారాంశంగా పంపారు . ఇకపై సబ్జెక్టు గా సూక్తిని , సారాంశంగా మీ పేరు పంపగలరు