గూగుల్ కోడ్ ప్రాజెక్ట్ మోతపడబోతున్న విషయం మీకు తెలిసే ఉంటుంది.
ఇది అప్ డేట్ కాకపోవడం వాళ్ళ ఉత్తమ తెలుగు బ్లాగులు యొక్క బొత్తాలు (
విడ్జెట్స్ ) క్రొత్త ర్యాంకులు ఇవ్వలేకపోతున్నాయి . అయితే ఈ కోడ్ ను
github లోకి మార్పు చేయడం జరిగింది . దీనివల్ల మీరు విడ్జెట్ కోడ్
మార్చుకోవలసిన అవసరం ఉంది . ఈ క్రొత్త కోడ్ ను మరి కొద్ది రోజుల్లో సభ్యులు
అందరికీ పంపడం జరుగుతుంది .
No comments:
Post a Comment