ఆండ్రాయిడ్ ఫోన్ వాడకందారుల కోసం ఇప్పుడు బ్లాగిల్లు ఆప్ ఇప్పటికే ఉన్న విషయం తెలిసిందే . అయితే మీరు బ్లాగిల్లు యొక్క వెబ్ వర్షన్ ఇప్పటివరకూ దానిలో చూస్తూ వచ్చారు . ఇకపై అలాంటి శ్రమ లేకుండా మీ మొబైల్ లో అత్యంత వేగవంతమైన ఆగ్రిగేటర్ ను మీరు చూడొచ్చు . తక్కువ మొబైల్ డేటా తో ( కేవలం 7kb పేజి సైజు ) ఇది చూడొచ్చు . మీ ఆండ్రాయిడ్ ఫోన్ 4.2 లేదా ఆపైన వెర్షన్ అయితే దీన్ని వాడుకోవచ్చు .
ఈ ఆప్ విశేషాలు :
ఇక్కడ నొక్కండి
మీ సలహాలూ సూచనలకు ఎల్లప్పుడూ ఆహ్వానం ఉండనే ఉంది .
ఈ ఆప్ విశేషాలు :
- అత్యంత వేగంగా టపాల సేకరణ ( టపా వ్రాసిన 3 నిమిషాలలోపే ఆప్ లో ప్రత్యక్షం )
- ఆటో రిఫ్రెష్ ( ప్రతీ 5 నిమిషాలకీ )
- అతి తక్కువ డేటా వినియోగం
- ఎక్కువ టపాలు ( దాదాపు 100-150 టపాలు ఒకే వరుసలో )
ఇక్కడ నొక్కండి
మీ సలహాలూ సూచనలకు ఎల్లప్పుడూ ఆహ్వానం ఉండనే ఉంది .
No comments:
Post a Comment