2007 డిసెంబర్ 13 వ తేదీన తెలుగు బ్లాగు గుంపులో సభ్యుల సంఖ్య 1000 కి చేరిన సందర్భంగా ఆరోజు తర్వాత వచ్చిన ఆదివారాన్ని ( ఆదివారం అయితే అందరికీ సెలవు ఉంటుందని ) తెలుగు బ్లాగుల దినోత్సవంగా ప్రతీఏటా నిర్వహిస్తున్నది e-తెలుగు . అంటే రెండవ ఆదివారం అన్నమాట .
ఈ సందర్భంగా ఈ ఏడు కూడా హైదరాబాద్ లో తెలుగు బ్లాగర్ల సమావేశం ఏర్పాటు చేసింది . ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న తెలుగు బ్లాగర్లు హాజరు కావాలని నా కోరిక . ( నేనైతే హాజరు కావట్లేదు )
పూర్తీ వివరాలు : ఇక్కడ
ఈ సందర్భంగా ఈ ఏడు కూడా హైదరాబాద్ లో తెలుగు బ్లాగర్ల సమావేశం ఏర్పాటు చేసింది . ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న తెలుగు బ్లాగర్లు హాజరు కావాలని నా కోరిక . ( నేనైతే హాజరు కావట్లేదు )
పూర్తీ వివరాలు : ఇక్కడ
No comments:
Post a Comment