అందరికీ నమస్కారం!
ఈరోజు "ఉత్తమ తెలుగు బ్లాగులు " విభాగంలోని బ్లాగు ర్యాంకుల అప్డేట్ జరిగింది. ఈ నెలలో ఈ విభాగంలో చేర్చమని చాలనే బ్లాగులు వచ్చినా మొదటగా వచ్చిన 10 బ్లాగులను మాత్రమె కలిపగలిగాను . పని వొత్తిడుల వల్ల మిగతా బ్లాగులను కలపడం సాధ్యపడలేదు . ప్రస్తుతం ఈ విభాగంలో 161 బ్లాగులు ఉన్నాయి.
విడ్జెట్ లపై ర్యాంకుల అప్డేట్ , క్రొత్త బ్లాగుల పరిచయం రేపటినుండి మొదలవుతాయి .
ఈ విభాగపు తదుపరి ఆభునీకరణ డిసెంబర్ 1 న జరుగుతుంది .
ఈ విభాగంపై సలహాలూ సూచనలూ తెలుపగలరు.
ఇంకో నూతన విషయం ఏమిటంటే తెలుగు బ్లాగుల డైరెక్టరీని మీకు అందించడం జరిగింది . దీన్ని ఈ క్రింది లింకు ద్వారా చేరుకోవచ్చు .
తెలుగు బ్లాగుల డైరెక్టరీ

No comments:
Post a Comment