మీ అందరి ఆదరణ పొందిన "ఉత్తమ తెలుగు బ్లాగులు" విభాగం ఆధునీకరణ పూర్తయింది. ఈ విభాగం ఇప్పుడు క్రొత్త లింకుకు మార్పు చేయబడింది. దీన్ని మీరు http://rank.blogillu.com అనే లింకులో చూడొచ్చు . ఇకపై ఇక్కడే ఈ విభాగం , దానిలోని బ్లాగుల విశ్లేషణ , ఈ విభాగానికి సంబంధించిన క్రొత్త శీర్షికలు , వార్తలు ఉంటాయి .
ర్యాంకుల మార్పు కూడా నిన్ననే జరిగింది . కానీ కొన్ని సాంకేతిక , ఆధునీకరణ, భవిష్యత్ అవసరాల దృష్ట్యా మీరు బ్లాగుల్లో జతచేసిన కోడ్ మార్పు చేయబడింది . ప్రస్తుతం ఉన్న కోడ్ స్థానే క్రొత్త కోడ్ కలుపుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కోడ్ ను మూడుసార్లు మార్పు చేసి మీకు ఇబ్బంది కలిగించాను. ఈ సారికి క్షమించగలరు.
ఉత్తమ తెలుగు బ్లాగులు విభాగాన్ని ఇక్కడి నుండి చేరుకోండి

No comments:
Post a Comment