ముందుగా బ్లాగర్లకు , బ్లాగుల వీక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
ఎందఱో మహామహులు కృషి చేసి సాధించి మనకు ఇచ్చిన స్వాతంత్ర్యం ఇది... వారిని సదా మనం స్మరించుకోవాలి.
.........................................................................................................................................................
ఈ సందర్భంగా మీకు అందిస్తున్న బహుమతి ఉత్తమ తెలుగు బ్లాగుల ర్యాంకుల ఆధునీకరణ . గత ముప్పై రోజుల టపాలు, వాటికి వచ్చిన వ్యాఖ్యలు అనే పైప్ ఫార్ములాలో కాస్త మార్పు చేసాను. స్వీయ కామెంట్లను నిరోధించాను. anomymous కామెంట్లను నిరోధించే విషయం ఇంకా నిర్ణయం తీసుకోలేదు . ఈ సారి తెలుగు బ్లాగర్లు ఉత్సాహంగా బ్లాగింగ్ చేసారు . వ్యాఖ్యాతలూ అంటే ఉత్సాహంగా ఉన్నారు . ఇది మంచి పరిణామం అని నేను అనుకుంటున్నాను.
అందరికీ మరొక్కసారి అభినందనలతో
సెలవు !

No comments:
Post a Comment