ఈరోజు బ్లాగిల్లు లోని వివిధ బ్లాగుల ఫీడ్స్ ఆధునీకరించబడ్డాయి . దాదాపు 60-70 బ్లాగులు మూసివేయబడడమో లేక సామాన్యవీక్షకులకు అనుమతి నిరాకరించడమో చేయబడినవి . అవి అన్నీ తొలగించిన పిమ్మట బ్లాగిల్లు లో ఇప్పటివరకూ కలుపబడిన తెలుగు బ్లాగులసంఖ్య 3213 గా లెక్క తేలింది . వీటిని వివిధ విభాగాల్లో నిక్షిప్తం చేయడం జరిగింది .
సరే కదా పనిలో పని అని 'కూడలి'లో వివిధ జాబితాల్లో ఉన్న బ్లాగులను కూడా లెక్కించాను . అవి మొత్తం 33 జాబితాల్లో 3096 గా తేలింది . కాకపొతే వాటిల్లో పనిచేయని బ్లాగులు చాలా ఉన్నట్లు ఖచ్చితంగా గమనించాను.
అలాగే జల్లెడ జాబితా కూడా చూసాను. అక్కడ 114 లిస్టులలో 2840 బ్లాగులు ఉన్నాయి. వాటిలో కూడా పనిచేయని బ్లాగులు చాలానే ఉన్నాయి.
మాలికలో ఎలాగూ వీటికంటే తక్కువే ఉంటాయని దానిలో టపాలు చూస్తె తెలుస్తుంది .
దీన్ని బట్టి అర్ధమైంది ఏమిటంటే ప్రస్తుతం తెలుగులో ఉన్న నాలుగు సంకలినులలొ బ్లాగిల్లు లో అత్యధిక బ్లాగులు ఉన్నాయని. కాకపోతే దానికి ఋజూవు చూపాలికదా ! అందుకే అతి త్వరలో కూడలి, జల్లెడల లాగ లిస్ట్ ప్రచురిస్తాను.

Hats off to your work. Keep it up.
ReplyDeleteఅంటే తెలుగులో ఇన్ని బ్లాగులున్నాయా ఇంకెన్ని బ్లాగులు సంకలినులకండక దాగున్నాయో
ReplyDeleteBut keep adding good blogs only.
ReplyDeleteఆ బ్లాగుల లిస్టు ప్రచురిన్చగలరా కాస్త ... ఏది ఏమైనా మీలాంటి ఆగ్రిగేటర్ల వాళ్ళు మాలాంటి వారికి కొత్త కొత్త బ్లాగులు చూపడం హర్షణీయం
ReplyDeleteOf course, koodali is most popular among other aggregators, I will consider blogilu too from today
ReplyDeletethanks all
ReplyDelete