బ్లాగిల్లు అభిమానులకు, తెలుగు బ్లాగర్లకు నమస్కారం!
మీ అభిమాన బ్లాగిల్లు కష్టాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసే ఉంటుంది . ఇకపై అటువంటి కష్టాలకు ఏ మాత్రం తావులేకుండా బ్లాగిల్లు డిజైన్ ను పూర్తిగా బ్లాగర్( blogspot) లోనే అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాను .
డొమైన్ కూడా ఏ మాత్రం ఖర్చులేని బ్లాగర్ కే మార్చివేయాలని నిర్ణయించుకున్నాను . ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ బ్లాగులోనే దీన్ని ప్రారంభించబోతున్నాను .
ఆర్ధిక/ సమాయాభావ సమస్యలు ఒకవైపు వెంటాడుతున్నా బ్లాగులోకాన్ని వదలలేక ఈ నిర్ణయం తీసుకున్నాను బ్లాగర్ లో సంకలిని డిజైన్ అంటే widget ద్వారా bloglist అనే అనుకోకండి.
ప్రస్తుతం బ్లాగిల్లు లో వస్తున్న అన్ని విభాగాలూ ఇందులో ఉంటాయి. కానీ ర్యాంకింగ్ విభాగం ( ఉత్తమ ర్యాంకులు ) ఉండబోదు. ఈ విభాగం పూర్తిగా రద్దు చేయబడుతుంది. ఈ విషయం ర్యాంకింగ్ లోని సభ్యులకు తెలుపడం జరుగుతుంది.
ప్రస్తుతం ఉన్న blogillu.com డొమైన్ అక్టోబర్ లో ముగుస్తుంది . ఆతర్వాత ఈ క్రొత్త సైట్ పూర్తిస్థాయిలో నడుస్తుంది.
ప్రయోగ దశలో ఉన్న ఈ నూతన సంకలినిని క్రింది లింక్ ద్వారా చూడవచ్చు .
చూసి తగు సలహాలు సూచనలు ఇవ్వవలసినదిగా కోరుతున్నాను.
లింక్ : blogillu1.blogspot.com

Seen the preview. Nice design. comment section is under construction and find it ok. . Try to give a line between comments, if possible. I shall write to u separately after some time.
ReplyDeleteThank u very much for not leaving the blog world even if it is difficult for u. Very nice of u.
I felt wonder with the design and features u have provided with blogspot .
ReplyDeleteSo it is free for lifetime..ok?