గత కొద్ది రోజులుగా బ్లాగిల్లులో తాజా టపాలు చూపబడుటలేదని మీకందరకూ తెలుసు. ప్రస్తుతం ఆ లోపం సవరించబడింది . ఇకపై తాజా టపాలు బ్లాగిల్లులో చూపబడుతాయి.
కొద్ది రోజుల క్రితం చెప్పినట్లు బ్లాగిల్లును మోసివెయదమొ లేక వేరే యాజమాన్యానికి మార్చడమో అనేది కొద్ది రోజులలో చేయబడుతుంది. బ్లాగిల్లు యాజమాన్య హక్కులకోసం ఇప్పటికి ముగ్గురు లేఖలు వ్రాసారు సంప్రదింపుల అనంతరం ఈ అంశంపై మీకు తెలియచేస్తాను .
బ్లాగిల్లు భవిష్యత్ లో మరింతగా ఆకట్టుకొనేవిధంగా రూపుదిద్దుకుంటుంది అనేది నిజం .
మీ సహాయ సహకారాలు కోరుతూ

No comments:
Post a Comment