ముందుగా తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు .
WISH YOU HAPPY NEW YEAR 2013
ప్రతీ నిత్యం మన తెలుగు బ్లాగర్లకు నూతనత్వం అందివ్వాలని బ్లాగిల్లు తరపున నేను కోరుకుంటాను.
ఈ విషయం మీరు రెగ్యులర్ గా "బ్లాగిల్లు" చూస్తుంటే అర్ధం అవుతుంది. నేను బ్లాగిల్లు ను కేవలం బ్లాగర్లకే కాక తెలుగువారందరికీ ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలని కోరిక.
ఈ నూతన సంవత్సర సందర్భంలో మన బ్లాగర్లందరికీ ఓ చిరు కానుక అందించాలని గత రెండు రోజులుగా ఆలోచిస్తూ ఉన్నాను.
ఫలితంగా ఒక తమిళ్ ఫ్రెండ్ డిజైన్ చేసిన మంచి ప్రోగ్రాం మీకు అందిస్తున్నాను. "బ్లాగు సమాచారం" అని ఈ టూల్ కి పేరు పెట్టాను.
ఎది మీ అందరికీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆశ.
ఒకసారి చూసి ఎలా ఉందో తెలుపుతారుగా..
Link : blogillu.com/tool

మంచి కానుక. ఉపయోగకరమైనది. ధన్యవాదములు. అభినందనలు.
ReplyDeleteప్రసాదరావుగారికి ! కృతజ్ఞతలు... మీలాంటివారి తోడ్పాటే "బ్లాగిల్లు"కి బలమైన పునాది.
ReplyDeleteAn Awesome tool for knowing about blog details.Thank you
ReplyDelete