Thursday, 20 December 2012
బ్లాగిల్లు నుండి మరో ప్రయోగం... TOP50 active bloggers
మీ అభిమానం చూరగొన్న బ్లాగిల్లు దిన దిన ప్రవర్ధమానమై మరిన్ని ఫీచర్స్ తో మీ ముందుకు వస్తూ ఉంది...
క్రొత్తగా మరో ఆణిముత్యం లాంటి విభాగంతో మీ ముందుకు వచ్చింది . ఆ విభాగంపేరు : TOP50 ACTIVE BLOGGERS.
ఇందులో తరచూ పోస్టులు వ్రాసే 50 మంది బ్లాగరులతో ఓ లిస్ట్ చేయబడింది . కేవలం వాటినుండి 20 తాజా పోస్టులు చూపబడుతాయి. ఈ లిస్ట్ ప్రతీ 15 రోజులకూ పునః ప్రచురింప బడుతుంది. 50 బ్లాగర్లలో ఎవరైనా ఎక్కువగా పోస్టులు చేయని బ్లాగర్లను తొలగించి మరో బ్లాగర్ ను మార్చే అవకాశం 15 రోజులకోసారి ఉంటుంది.
దీనిపై మీ అందరి కామెంట్స్ కోరుతున్నాము ...
క్రింది లింక్ ద్వారా ఆ విభాగాన్ని చేరుకోవచ్చు.
TOP 50 ACTIVE BLOGS AGGREGATOR
No comments:
Post a Comment