మీ బ్లాగిల్లులో " ప్రశ్నోత్తరాలు " విభాగం

తెలుగు బ్లాగర్లకు నమస్కారం!
ప్రతీ ఒక్కరికీ తమ జీవితంలో ఎపుడో ఒకసారి ఏదైనా సమస్య రావచ్చు... సందేహం రావచ్చు.. ఏదైనా విషయంలో ఇతరుల అభిప్రాయం తీసుకోవాలనే ఆలోచన రావచ్చు.. కొంతమంది బ్లాగర్లు తమ తమ బ్లాగులలో ఇప్పటికే తమకున్న సందేహాలు అడుగుతున్నారు కూడా .. మనమంతా తెలుగు వాళ్ళం ! ప్రాంతాలు వేరైనా , ఆచారాలు వేరైనా, ప్రపంచంలో  ఏ ప్రాంతానికి  వెళ్ళినా పంచుకునే బాష ఒక్కటే ..అందుకే మీ బ్లాగిల్లులో  " ప్రశ్నోత్తరాలు " విభాగం ప్రారంభించాం... ఇక్కడ మీరు నిత్య జీవనంలో వచ్చే సందేహాలు, మీ సమస్యలకు ఇతరుల సలహాలు అడగవచ్చు ...
అలాగే ఇతరుల ప్రశ్నలకు మీ అభిప్రాయాలు, సమాధానాలు ఇవ్వవచ్చు...
మీగతా  వివరాలు కొద్ది గంటల్లో మళ్ళీ చెపుతాము. అందాకా ఓ సారి
క్రింది లింక్ చూసి మీ అభిప్రాయాలు చెప్పండి ..
లింక్ : http://blogillu.com/qa

No comments:

Post a Comment

hit counter