గత నెలకు ఒక వసంతం పూర్తిచేసుకున్న "బ్లాగిల్లు"" మరిన్ని సదుపాయాలతో ముందుకు పోతూ ఉంది.. దీనికి కారణం మీ అదరణ, అశీస్సులు మరియు " బ్లాగిల్లు" పై మీరు చూపుతున్న మక్కువ మాత్రమే !
ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కూడా " బ్లాగిల్లు " మరింత అందంగా ముస్తాబవుతూ ఉంది.
ప్రస్తుతం తెలుగులో ఉన్న బ్లాగ్ ఆగ్రిగేటర్లలో కెల్లా అతి ఎక్కువ బ్లాగులు రిజిస్టర్ కాబడి , అతి ఎక్కువ ఫీచర్లు కలిగి ఉన్న ఎకైక ఆగ్రిగేటర్ " బ్లాగిల్లు " అని మీరే చెపుతున్నారు ..ఇక ముందు చెపుతారు కూడా...
"బ్లాగిల్లు " యొక్క ముఖ్యమైన ప్రత్యేకతలు :
1. అతి ఎక్కువ బ్లాగులు కలిగి ఉండడం. దాదాపు 4000 బ్లాగులు కలిగి ఉంది
2.అత్యధిక వేగంగా పోస్టులు చూపబడడం. కేవలం కొద్ది సెకన్లలోనే quicker version లో చూడవచ్చు.
3.అతి ఎక్కువకాలం పోస్టులు చూపబడడం. నెలల పాటు డేటాబేస్ లో పోస్టులు ఉంటాయి
4. అత్యధిక విభాగాలు కలిగి ఉండడం. దాదాపు 17 విభాగాలు కలవు.
5. తాజా వార్తలకోసం ప్రత్యేక వర్తా పత్రికల, వార్తా వెబ్ సైటుల & వర్తా బ్లాగుల ఆగ్రిగేటర్. తెలుగులోని అన్ని వార్తాపత్రికల్లోని తాజావార్తలో క్షణాల్లో అందిస్తుంది . ఈనాడు,సాక్షి ,ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలేకాక అనేక వెబ్ సైట్ లు కలిగి ఉంది
6. సినిమా విషయాల కోసం ప్రత్యేక సినిమా ఆగ్రిగేటర్. movies.blogillu.com
7. కామెంట్ల కోసం తెలుగులోని దాదాపు అన్ని బ్లాగులతో ఓ ఆగ్రిగేటర్ blogillu.com/comments
8.తెలుగు బ్లాగుల ర్యాకింగ్ కోసం ప్రత్యేక డేటాబేస్ మరియు డిజైన్ కలిగిన విభాగం. blogillu.com/rank
ఇన్నివిశిష్టతలు కలిగిన ఆగ్రిగేటర్ ఎంకేదైనా తెలుగులో ఉందా అంటే లేదని ఖచ్చితంగా ఎవరైనా చెప్పవచ్చు కదా ..కాదా ?

congrats
ReplyDelete