మీ " బ్లాగిల్లు " మీకు అందుబాటులోకి మరో కొత్త సదుపాయానన్ని  తీసుకు వచ్చింది. అదే "బ్లాగు కామెంట్ల అగ్రిగేటర్ ".
మీకు తెలుసు ఇప్పటివరకూ బ్లాగిల్లు లో దాదాపు 4000 బ్లాగులు జతచేయబడ్డాయని . ఈ 4000 బ్లాగుల యొక్క కామెంట్స్ ని ఎప్పటికప్పుడు చూపించేదే " "బ్లాగు కామెంట్ల అగ్రిగేటర్ ". 
మీరూ ఓసారి సందర్శించి ఎలా ఉందో చెపుతారుగా..
క్రింది లింక్ ద్వారా ఈ అగ్రిగేటర్ను చేరవచ్చు .
బ్లాగిల్లు  తెలుగు బ్లాగు కామెంట్ల అగ్రిగేటర్
 
baaguMdi .. krotta feature ..adurs
ReplyDelete