బ్లాగిల్లు లో క్రొత్తగా..

బ్లాగిల్లుకు వీక్షకుల అభిమానం రోజు రోజుకూ పెరిగిపోతుంది.
ఈ కారణంగా మేము మరిన్ని క్రొత్త సదుపాయాలూ తే దలిచాం . వాటిలో కొన్ని.
1. సరిక్రొత్త డిజైన్ ... ఇప్పటికే పూర్తయింది.
2. బ్లాగు లిస్టులు .. ఎక్కువగా పోస్టులు చేయబడుతున్న బ్లాగులు లిస్టు లుగా..
లింక్ : blogillu.com/blogs/list1
ఇది డిజైన్ దశలో ఉంది.

3. నేటి బ్లాగు - క్రొత్త బ్లాగు పరిచయం ప్రతీరోజూ .. త్వరలో

మీ అమూల్య అభిప్రాయాల కోసం ఎదురు  చూస్తూ ...

No comments:

Post a Comment

hit counter