నేను తెలుగు బ్లాగు ఆగ్రిగేటర్ "బ్లాగిల్లు" ప్రారంభించి దాదాపు 10 నెలలు అవుతుంది. ఈ కొద్ది సమయంలోనూ తెలుగు బ్లాగర్లు 'బ్లాగిల్లు ' ను ఎంతగానో ఆదరించారు. ప్రస్తుతం 'బ్లాగిల్లు ' అలెక్షా ర్యాంకింగ్స్ లో 3 లక్షల వద్ద ఉంది. తెలుగు బ్లాగు ఆగ్రిగేటర్లలో ప్రస్తుతం 'బ్లాగిల్లూ ది రెండవ స్థానం. మొదటి స్థానంలో ఉన్న కూడలి ర్యాంక్ 2.5 లక్షల వద్ద ఉంది. (ఈ ర్యాంకింగ్స్ లో 1.5 లక్షల వద్ద ఉన్న హారం ను మినహాయించడానికి కారణం అది కేవలం తెలుగులో మాత్రమేకాక మరికొన్ని భాషలలో కూడా సర్వీసులను అందిస్తున్నది.)
ప్రస్తుత బ్లాగు ఆగ్రిగేటర్ ర్యాకింగ్స్ ఇలాఉన్నాయి.
1.కూడలి ( 1.5 Lakh )
2. బ్లాగిల్లు ( 3 Lakh )
3.సంకలిని (5 Lakh )
4.మాలిక ( 5.2 Lakh )
5.జల్లెడ (5.5 Lakh )
6.సమూహము (10 Lakh )
మీ ఆదరాభిమానాలతో ఇంత ఘనత సాధించిన 'బ్లాగిల్లు ' ఇతర సర్వీసులు కూడా ప్రరంభించింది. అవి తెలుగు బ్లాగుల ర్యాంకింగ్స్, ప్రత్యేక వార్తా పోర్టల్, క్విక్కర్ వర్షన్, ఆన్లైన్ రేడియోల సంకలిని... ఇలా ముందుకు పోతున్నది.
కానీ, ఈ దశలో ఓ అవాంతరం...!!!!
నా జీవితంలో ఎన్నో ఆర్ధిక ఒత్తిడులు..
కానీ మన తెలుగు 'బ్లాగిల్లు ' కూలిపోకూడదనే ఆశ...
ఆర్ధికంగా నిలదొక్కుకోడానికి ఒక షాప్ ప్రారంభించాను. కానీ సమయం అనుకూలించక కొంత, ఇంకా నిలదొక్కుకోలేని బాధలు ఒకవైపు .. దీనితో 'బ్లాగిల్లు ' కు , బ్లాగర్లకు సేవలు అందించడం కష్టంగా ఉంది...
అందికే మన సహ్రుదయులైన తెలుగు బ్లాగర్లలో ఎవరైనా 'బ్లాగిల్లు ' ను నిర్వహించే పక్షంలో ఈ వెబ్సైట్ పూర్తిగా ( డొమైన్ , స్క్రిప్ట్ , హోస్టిణ్గ్ తో పాటూ ) వారికే ఇవ్వాలని కోరిక .
నేను ఇక ఈ స్క్రిప్ట్ ను ఇంకేక్కడ ఉపయోగించే అవకాశం లేదు.
నా ఈ ఆఫర్ ను పొందాలనుకున్న బ్లాగర్లు దయచేసి క్రింది మెయిల్ ఐ డి కి తమ నిర్ణయం తెలుపగలరు.
నా రిప్లైలో మొత్తం వివరాలు ( ధర వగైరా..) పంపగలను.
'బ్లాగిల్లు ' ను పొందే వాళ్ళు , బ్లాగులోకం నుంచేకాక ఈ వెబ్ లోకం నుంచి నిష్క్ర మిస్తున్న నా కోరిక తెర్చడం ద్వారా నా భవితకు సహాయం చేసిన వాళ్ళూ అవుతారు..
అటువంటి హ్రుదయులకోసం ఎదురుచూస్తూ...
mail ID : srinivasrjy@gmail.com

No comments:
Post a Comment