వీక్షకులకు కను విందు చేసేందుకై మీ బ్లాగిల్లు ఇప్పుడు సరిక్రొత్త రూపంలో దర్శనమిస్తోంది. ట్విట్టర్ ను పోలి ఉండే క్రొత్త టెంప్లేట్ దీని ప్రత్యేకత.
మరిన్ని సదుపాయాలు.
1. పోస్టులవద్ద కామెంట్స్ చేసే అవకాశం.
2. వార్తా బ్లాగులకు ప్రత్యేక విభాగం. వార్తా బ్లాగులు..ముఖ్యంగా స్పేమింగ్ బ్లాగులు ఇందులో చేర్చబడతాయి.
3. వార్తా పత్రికల ఆన్ లైన్ వెబ్ సైట్ల ఫీడులతో వార్తా విభాగం.ఈ విభాగంలోని బ్లాగులు మెయిన్ పేజిలో కనపడవు

No comments:
Post a Comment