ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

 

 
 ప్రపంచ గమనంలో మరో నూతన కేలండర్ మన ఇళ్ల గోడలకు వేలాడబోతోంది .. 
గడిచిన కాలం ఎలా ఉంది అనేది విశ్లేషించుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం .. 
పడిన కష్టాలను, వచ్చిన నష్టాలను తలుచుకోవడం ఇక్కడితో ఆపేద్దాం.. 
నూతన ఆలోచనలకు పదును పెడదాం .. 
కొత్త సంవత్సరంలో ఏంచేద్దామో .. ఈ సంవత్సరం చివరికి ఏం సాధించాలో మరీ పెద్దవి కాకుండా  చిన్ని చిన్ని లక్ష్యాలు పెట్టుకుని విజయం కోసం శ్రమిద్దాం.. 
 

శోధిని విషయానికి వస్తే .. 

 2023లో మంచి విజయాన్నే నమోదు చేసుకుంది..  
పాత స్క్రిప్ట్ నుంచి క్రొత్త స్క్రిప్ట్ కు మార్చాను .. క్రొత్త ఫీచర్స్ కలిపాను..
శోధిని లాగే బ్లాగులు కూడా వెలుగులు పంచాలి అని ఆశిస్తూ .. 


 


No comments:

Post a Comment

hit counter