ఈరోజు హరిబాబుగారి బ్లాగులో ఒక సినిమా స్టైలు టపా ఇంటర్వెల్ వరకూ చదివాక ఈ టపా వ్రాయాలనిపించింది.
అయితే మొత్తం సినిమా రివ్యూ కి ఇంకా సినిమా అయ్యేంతవరకూ టైం ఉంది. అయితే ఇక్కడ నేను వ్రాస్తున్నది ఆసినిమాలో ఒకానొక "ప్రముఖ సంచలన" నటుడి కోసం !
ఈ ప్రముఖ సంచలన నటుడు తన నటనలో ఎన్నో అవార్డులు రివార్డులు కొట్టాడు. "సంచలన" అనే బిరుదు నేనివ్వలేదు.. ప్రభుత్వం ఇవ్వలేదు లేదా ఏ సంస్థో ఇవ్వలేదండోయ్ తానే పెట్టుకున్నాడు . ఎలా సంచలన నటుడయ్యాడో చూద్దాం...
తాను నడుపుతున్న ఓ సంచలన పత్రిక అనబడే బ్లాగులో తనకు మాత్రమే తెలిసిన, తానూ మాత్రమే నమ్మే సంచలన విషయాలు వ్రాస్తాడు. అయితే ఇతనికి గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉందని చెపుతాడు. తన వెనక అనేకమంది శిష్యగణం , తన ముందు ఒకరిద్దరు గురుగణం ఉందని కూడా చెపుతాడు. ఆయన చెప్పే విషయాలు చాలా ఆలోచింపజేసేవిగా ఉంటాయి. నిజమేమో అనుకొని ఆయన ఫాలోవర్స్ అయిపోవడమే తరువాయి.
ఈయనగారు ఏ డేరా బాబానో ... ఇంకే బాబానే కాదండీ ... మన సత్యనారాయణ చౌదరి ఉరఫ్ అహ్మద్ చౌదరి ఉరఫ్ KS చౌదరి గురించి నేను మాట్లాడేది (సారీ వ్రాసేది)
ఇదేంటి పేరు ఇలా ఉంది మతం ఏమిటి అనుకుంటున్నారా?
ఇన్నేళ్ల సావాసంలో నాకే తెలియలేదు .. ఏంతో అడిగిచూసాను సరైన సమాధానం రాలేదు ..
సావాసం అంటున్నాడేంటి కొంపదీసి అతని శిష్యుడా ఏంటి అనుకోకండి ..
చివర్లో చెపుతాను ..
ఇక ప్రస్తుతానికి వస్తే
ఈరోజు హరిబాబుగారి బ్లాగులో ఓ టపా దర్శనం ఇచ్చిందన్నాను కదా దానిలో ఈ విధంగా ఉంది ...
నేను వ్యూహాత్మకంగా వేసిన ఒక కామెంటుకు నేను ఆశించినట్టుగానే వచ్చిన ఈ అనామక వ్యక్తి కామెంటుకు పది బ్లాగులు తెరిచి అందులో యాడ్స్ పెట్టుకుని విజిటర్లు వాటిని క్లిక్ చేస్తే తనకు డబ్బులు వచ్చే ఏర్పాటు చేసుకుని హిట్ల కోసం ఇతరుల మతాల్ని అవమానిస్తూ ఆ మతం వారిని రెచ్చగొట్తి తన బ్లాగులకి రప్పించుకుంటున ఒక బటాచోరు తన కక్కుర్తి పనుల రహస్యాలు తను పోచికోలు కబుర్లుగా చెప్పుకున్న గొప్పల ద్వారా ఆ ఒక్క్క వ్యక్తికి మాత్రమే తెలుసన్న అహంకారపు వెధవాయిత్వంతో తన మీద విమర్శని తనకి చూపించి జవాబు చెప్పమని సూచించిన వ్యక్తినే దోషిగా నిలబెడుతూ అనామక వ్యాఖ్య వేసి అసలు వ్యక్తి గుర్తుపట్టి నిలదీస్తే అతనికి కూడా దొంగతనం అంటగట్టి రెచ్చిపోతున్నాడు!ఇనుముతో కలిసినందుకు సమ్మెట దెబ్బలు తింటున్న అగ్నిలా శ్రీనివాసు గారు నాతో తిట్లు తింటున్నారు - తన్ను మాలిన ధర్మంలా యెక్కడెక్కడి విమర్శల్నీ అతనికి చెప్పాలనే దురద ఆయన కెందుకు చెప్పండి!
నాకు అర్ధమైంది ఏంటంటే ఆ అనామక కామెంట్ వ్యూహాత్మకంగా హరిబాబు గారే వేశారని ..
అయినా ఇక్కడ ఆయనగారు నాకు ఇస్తున్న సమ్మెట దెబ్బలు అన్నీ ఇన్నీ కావు ..
నిజానికి దాదాపు నాలుగేళ్లక్రితం ఈ అహమద్ చౌదరి అనబడే సత్యనారాయణ చౌదరి తన బ్లాగును డొమైన్ కి కలిపే అవసరం దృష్ట్యా పరిచయం అయ్యాడు.కాజీపేట లో ఉండే ఈయన ఆతర్వాత కొద్దికాలానికే కాకినాడ వచ్చారు . తన వివాహం అని మీ ఇంట్లో అందరూ తప్పకుండా రావాలనీ కార్ కూడా పంపుతాను అని చెప్పారు. కార్ వద్దులే అని కుటుంబసమేతంగా ఆయన వివాహానికి ఒక సాటి బ్లాగరును చూడడానికి ఏంతో ఉత్సాహంగా బయలుదేరి ఆయన చెప్పిన ఓ సెంటర్ కు వెళ్ళాం . అక్కడి నుంచి దాదాపు రెండు గంటలసేపు ఓ నూట యాభై ఫోన్లు చేసాం.. స్పందన లేదు , రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయలేదు.చేసేది లేక ఉసూరని తిరిగి వచ్చాం.
ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఆయన నుంచి ఫోన్ వచ్చింది.. సారీ చెప్పి తాను ఫీల్ అవుతున్నానని ఈసారి తప్పక కలుద్దాం అన్నాడు.అక్కడినుంచి మా ఫోన్ స్నేహం కొనసాగింది మళ్ళీ. తెలుగు బ్లాగుల్లో తీసుకురావాల్సిన మార్పులు లాంటివి మాట్లాడుతూ ఉందేవాడిని
నేనొక వెబ్ డిజైనర్ ని కావడంతో నాదగ్గర తనకోసం .. తన వారికోసం కొన్ని బ్లాగులు చేయించుకున్నాడు. నేను కూడా స్నేహితుడుకదా అని ఎంతో కొంతకు చేసి ఇచ్చాను. ఆ బ్లాగుల లిస్టు అప్రస్తుతం.
అప్పుడు నా ఆర్ధిక పరిస్థితీ అంతంత మాత్రం ... అందుకే బ్లాగిల్లు కూడా మూసెయ్యడం జరిగింది
కొంతకాలానికి అంటే గోదావరి పుష్కరాల తర్వాత నేను క్రొత్త ఆలోచనలతో ఒక కంపెనీ ప్రారంభించాను. అది కాస్తా అభివృద్ధి బాట పట్టింది ..
కొన్ని వెబ్సైట్లు నిర్వహించడం .. ఎడ్స్ ద్వారా .. కంటెంట్ పోస్టింగ్ ... కంటెంట్ అమ్మడం లాంటివి . ఈ నా వ్యాపారం శోధినిని సంభంధం లేనిది .. తెలుగు బ్లాగర్లకు అస్సలు సంబంధం లేనిది అంటే తెలుగు బ్లాగుల్లో ప్రమోట్ చేయడం గానీ ... తెలుగు బ్లాగర్లను నా ఆదాయానికి ఉపయోగించడం గానీ అస్సలు జరుగలేదు .
నాకొక ఆలోచన వచ్చింది .. ఆర్ధిక సమస్యలతో కొట్టిమిట్లాడుతున్న మన స్నేహితునికి నా వ్యాపార రహస్యాలు చెప్పాను. ప్రోత్సహించాను ... తనూ ఆ రంగంలో దిగేలా ప్రోత్సహించాను. నాకొస్తున్న ఆదాయంలో 10% వచ్చినా ఈయన సుఖంగా ఉంటాడని ఆశించాను.
తర్వాత నా కంపెనీ ప్రయివేట్ లిమిటెడ్ గా మార్చి కొందరికి ఉపాధి కూడా ఇస్తున్నాననుకోండి.. నా స్టాఫ్ కి ఎవరికీ శోధిని గురించి గానీ , తెలుగు బ్లాగుల్లో నేను ఉంటానని గానీ తెలీదు.
అదీ జరిగిన , కొద్ది దినాల వరకూ జరుగుతున్న విషయం .
మాకు సంబంధం లేని విషయాలు మాకెందుకు చెపుతున్నావ్ అంటారేమో !
అసలు విషయాలు చెపుతా .. నాకు స్నేహితులు తక్కువ .. ఫోన్లో మాట్లాడేది ముగ్గురితో ..
అయితే KS చౌదరికి ఫోన్ చేయని రోజు లేదు దాదాపు . రోజులో కనీసం ఒకసారి ఫోన్ చేసేవాడిని.లేదా నాకు ఆయన చేసేవాడు .. ఒక్కోసారి గంట వరకూ సంభాషణలు .. విషయం ఏంటంటే ఏమీ ఉండదు ... వెబ్సైట్లు నిర్వహణ .. రాజేకీయాలు .. బ్లాగులు .. ఒకటేమిటి అన్నీ ! ఒక్కోసారి రోజుల పాటు ఇంటర్నెట్ కు దారంగా ఉండే ఈయన 'బ్లాగుల్లో ఎలా ఉంది అని అడగడం ఆయన గురించి ఏమైనా కామెంటులు వచ్చాయమో చెప్పడం జరిగేది. విచిత్రం ఏమిటంటే "సాక్ష్యం మేగజైన్" అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు .. అందులోని పోస్టులు నేను చదవను. ఎన్నోసార్లు ఈయన ముఖంమీదే చెప్పాను ... ఒక్కోసారి ఆ బ్లాగులో నెగెటివ్ గా కామెంట్ పెట్టినా నేనే పెట్టాను అని చెప్పెసేవాడిని. మా మధ్య విభేదాలు వచ్చే ఇలాంటి అంశాలపై చర్చించకుండా ఉండాలని నా కోరిక. అందుకే మతపరమైన అంశాలు సాధారణంగా సృజించలేదు .
ఇంతకూ
ముందు చెప్పినట్లుగా ఆ అనామక కామెంట్ విషయం ఫోన్లో చెప్పాను . ఎందుకంటే అందులో చాలా బ్లాగులు నాకు మాత్రమె తెలుసు అనుకున్నాను. అవి నా సలహాలతో ప్రారంభించినవి .. నేను డిజైన్ చేసినవి ఉన్నాయి .. అంతేకాదు నాలాగే అతనూ తెలుగు బ్లాగులను వీటితో ముడిపెట్టకూడదని ఆశించాను. నా సలహా పెడచెవిన పెట్టి ఆ బ్లాగులను తెలుగు బ్లాగులతో ముడిపెట్టి తెలుగు బ్లాగులను కూడా ఆదాయ మార్గాలుగా చేయడంతోనే ఇలా జరిగింది .
ఆకామేంట్నేను పెట్టానేమో అనుకున్నKS చౌదరి నామీద ఒక కామెంట్ పెట్టాడు.
1.నాకు బోలెడు బ్లాగులు ఉన్నాయట - అవును నిజమేఇది నాకు బాధ కలిగించలేదు నేనేం తెలుగు బ్లాగర్ల మీదపడి పైసలు ఏరుకోవడం లేదు.
2.అన్నీ ఎడ్స్ కోసమేనట - ఐతే తెలుగు బ్లాగర్లకు ఎందుకు నొప్పి ?
3. గతంలో కూడా ఎన్నో ఐడియాలతో బ్లాగర్లపై విభేదం సృష్టించాడు
4. కొండలరావుగారు బాగా అనుభవజ్ఞుడు - మధ్యలో ఆయన ప్రస్తావన ఎందుకు మీకేమైనా అర్ధమైందా ?
5.క్రింది బ్లాగులన్నీ శ్యామలీయానివే - మధ్యలో ఈయన కూడా వచ్చారు
నాకు మండింది ఈ మూడో పాయింట్ ఒక్క కామెంట్ లో ముగ్గురి గురించి ఉంది.
అయితే నాబాధ ఈ కామెంట్ పెట్టినందుకు అస్సలు కాదు . స్నేహితుడు ద్రోహం చేసి నందుకు !
హరిబాబు గారు అంటారు - ఆ మూడో పాయింట్ నిజం గాబట్టే నేను దాన్ని అడగడం లేదు అని
బాబూ .. ఇక్కడ స్నేహం అనే మైకం కమ్మి ఆ పాయింట్ ను కనబడకుండా చేసేసింది మొర్రో అంటున్నాను నేను.
ఇంతకీ ఈ మూడో పాయింట్ కి సమాధానం ఎవరు చెప్పాలి ?
బ్లాగర్ల మధ్య విభేదాలు సృష్టించాను కనుక నిజం ఐతే వారే చెప్పాలి .. అందుకే నన్ను కడగండి బాబూ అని నిన్న పోస్టు పెట్టాను ... వారిలో ఒక్కరు చెప్పలేదు !
మరి చివరికి ఎవరు చెప్పాలి ?
ఈ సత్యనారాయణ చౌదరి గారు చెప్పాలి ...
ఈయన వర్షన్ ఇలా ఉంది ...
1.నాకిచ్చిన రెండు ఫోన్ నంబర్లు స్విచ్చ్ ఆప్ చేసుకుని ఉన్నారు - ఉండనా మరి స్నేహితుడు అని నమ్మితే నలుగురిలో చులకన చేస్తాడా ?
2.ఇలా మీ నంబర్, నా నంబర్ తీసుకోవడం, అప్పుడప్పుడూ మాటలాడుకోవడం జరిగేది. అంతవరకే. అంతకు మించి మన విషయంలో ఇంకేముంది? ఇంకేముందో ఈ పోస్టులో పూర్తిగా చెప్పాను .. ఇంకేం చెప్పాలి
3. మీకు చాలా దగ్గరలో అయినా ఏనాడు మిమ్మల్ని కలవనే లేదు. మీరు చెపుతున్నంత స్నేహం మన మధ్య ఉంటే మనం కలవకుండా ఉంటామా? మీరు కల్సే ప్రయత్నం చేసానని చెప్పవచ్చు. - కల్సే ప్రయత్నం చేసానని చెపుతాననిమీకుముందే ఎలా తెలుసు స్వామీ ?అవును చెపుతాను మూడుసార్లు ఆ ప్రయత్నం చేసాను.
4. గతంలో మీరు వివిధ ఐడిలతోనూ, బ్లాగులతోనూ పల్లా కొండల రావుగారి అగ్రిగేటర్ విషయంలో చేసిన దాడి నాకింకా గుర్తుంది. - అవును చేసాను ఇది జరిగిన తర్వాత కొండలరావుగారూ నేను విడిపోలేదే. తరచూ పలకరించుకుంటూనే ఉన్నాం.మధ్యలో నీకెందుకు బాధ ? అయినా కొంతకాలానికి మరో ఒకడు వచ్చి ఆరోజు అహ్మద్ చౌదరి మీద దాడి చేసావు .. బ్లాగుల్లో విభేదాలు సృష్టించావు అని మళ్ళీ అనొచ్చు గాక .
5. మీరు మాట్లాడిన తీరు చూస్తే మీరేనన్న అభిప్రాయం బలంగా ఏర్పడింది. అయితే ఫోన్స్ రికార్డ్ చేసే నికృష్టపు అలవాటు నాకు లేదు కాబట్టి నేను రికార్డ్ చేయలేదు. - ఫోన్లో రికార్డింగ్ ఫీచర్ నీలాంటి నిక్రిష్టులను చూసే పెట్టి ఉంటారు
6. ఏమో నా అభిప్రాయం నిజం కావచ్చు. పొరపాటు కావచ్చు.నిజానికి వేరే బ్లాగులో వచ్చిన ఆ అజ్ఞాత కామెంట్ గురించి పట్టించుకోవడం అనవసరమనిపించిoది. - తప్పు తెలుసుకున్నావా నాయనా
7. మీ సమాధానంలో సరే సార్..ఈ పోస్ట్ఉద్దేశ్యం వేరని చెప్పిన మీరు నాపై వ్యక్తిగత దూషణలకు ఎందుకు తీసుకు వెళ్తున్నారు? -ఈ నికృష్టపు స్నేహాన్నినమ్మి మైండు బ్లాంక్ ఐంది
8.మీరు గతంలో కొంతమంది బ్లాగర్ల విషయంలో మీరు రికార్డ్ చేసిన ఫోన్స్ నాకు మెయిల్ ద్వారా వినిపించినప్పుడే
- ఏ తెలుగు బ్లాగర్ కాల్స్ నీకు వినిపించాను కాస్త చెప్పండి. నాకు గుర్తు లేదు
PS: పోస్టు టైటిల్ లో ఓ అజ్ఞాత , ఓ అజ్ఞాని ఉన్నారు - ఇద్దరూ ఒకటి కాదు

క్రిందపెట్టిన కామెంట్లో ఒక వాక్యానికీ ఒక వాక్యానికీ సంబంధం ఉందా అసలు ? ఉంటె మీరు చెప్పండి

నీ ప్రశ్న : బ్లాగర్లకు స్వేచ్చ హరించిపోతుందా? ప్రశాంతత కరువవుతుందా?
అవును ప్రశాంతత కరువవుతుంది కేవలం నీ వల్లనే .. నీ నీచ నికృష్ట చర్చల వల్లనే
నీ ఉవాచ : మన బ్లాగర్లు దయచేసి మీ బ్లాగుల యొక్క అజ్ఞాత కామెంట్ల సెక్షన్ ని డిసేబుల్ చేసేయండి.
మనకే ప్రాబ్లం .. చూసుకో మరి
నీ ఉవాచ : ఎవరైనా అజ్ఞాత కామెంట్ల వలన బాధపడి యుంటే వీరిని ప్రోత్సాహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడాల్సిన పని లేదు
ఇదీ అసలు పాయింట్ అందరూ వినండి బ్లాగరులారా !
మరి దీనికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని ఆఅజ్ఞాతగారు సెలవిస్తున్నారు
మీరేచెప్పండి తెలుగుబ్లాగుల చట్టాలను వ్రాసే బ్లాగరు లారా
ఈయనగారికి శిక్ష మీరే వేస్తారా ? అది కూడా ఆయన గారే చెప్పాలా ?
మా రాబోవు టపా : హరిబాబు గారి చిత్ర రివ్యూ (ప్రస్తుతం చిత్రం ఇంటర్వెల్ లో ఉన్నాం)
PS: పోస్టు టైటిల్ లో ఓ అజ్ఞాత , ఓ అజ్ఞాని ఉన్నారు - ఇద్దరూ ఒకటి కాదు
ReplyDeleteచిత్ర కథా కమామీషు బాగుంది
లిరిక్స్ కి పద్మార్పిత గారి ని పిలుద్దామా :)
యుద్ధ సీన్ లో ఆ ఆ అనే పద్యాలకి నేనున్నా :)
మీరు ప్రొసీడ్ అయి పొండి
వెండి తెరపై సినెమా అతిత్వరలో
అజ్ఞాని యే అజ్ఞాత యా :)
చీర్స్
జిలేబి
ఆపండెహె గోల! మీ ముగ్గురూ పెద్ద మేధావుల్లాగా, మీ చిల్లరగొడవలు భావవైరుధ్యాల్లాగా, ఏడ్చుకుంటూ, మూలుక్కుంటూ ప్రపంచంలో మీగొడవొక్కటే ముఖ్యమన్నట్లుగా... వారంరోజుల్నుంచి. పల్లెటూళ్ళలో అమ్మలక్కలు పంపుదగ్గర గొడవపడ్డట్లు ఇక్కడ మీగొడవేందిరాభయ్!?
ReplyDeleteఎక్కడో, ఐలయ్య పుస్తకం వ్రాస్తే కులాల పేరు చెప్పి, సమాజాన్ని విడతీస్తున్నాడు అన్నారు. టీవీ 9 TRP కోసం చాగంటిని దూషిస్తుంటే ‘నైతికత లేదు’ అనుకున్నాం. ads కోసం మనుష్యుల్ని & మతాల్ని విభజిస్తూ తోటి బ్లాగరు వ్రాస్తుంటే ఏమి చేయాలి ? ఇటువంటి వారితో కలిసి ‘నైతిక విలువల’ గురించి బ్లాగులు వ్రాసి పోస్టు చేస్తునందుకు బాధపడాలా ? పోతేపోయింది నాకెందుకులే అని చూసి చూడనట్లు ఊరుకోవాలా ? ఎటువంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాము ?
ReplyDelete