"శోధిని" విడ్జెట్ (Widget) మీ బ్లాగులలో కలపండి - ఈ బహుమతి పొందండి

మీ అభిమాన 'శోధిని' సంకలిని మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. దీనిలో మరిన్ని శీర్షికలు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాను.
 "శోధిని" విడ్జెట్ (Widget) మీ బ్లాగులలో కలపమని తద్వారా మరింత ప్రచారం కలిగించమని కోరిక.
ప్రస్తుతానికి శోధిని విడ్జెట్ కలిపిన బ్లాగులకు ప్రత్యేక ప్రచారం కలిగించాలని నిర్ణయించాను. ఆయా బ్లాగులలో వచ్చే  టపాలను ప్రత్యేకంగా గుర్తించి వాటికి పసుపు రంగు బ్యాక్ గ్రవుండ్ తో      చూపడం , వాటిని ఫేస్బుక్ , ట్విట్టర్ , గూగుల్ ప్లస్ లలో షేర్ చేసి మరిన్ని వీక్షకులు వచ్చేలా చేయడం జరుగుతుంది . 
ఈ అవకాశాన్ని వినియోగించుకోండి . 
శోధిని విడ్జెట్ కలపండి .... 
ఈ లింకు ద్వారా : http://www.sodhini.com/support-us/


 

No comments:

Post a Comment

hit counter