"శోధిని విడ్జెట్ కలిపిన బ్లాగులు ప్రత్యేకం!" - ఓ అప్ డేట్

నిన్నటి టపాలో చెప్పినట్లు -
1. శోధిని విడ్జెట్ కలిపిన బ్లాగులను ప్రత్యేకంగా చూపడం మొదలైంది .
౨. వాటిని శోధిని యొక్క ట్విట్టర్ , ఫేస్బుక్ పేజీల ద్వారా మరింతమందికి చేర్చే ఏర్పాటూ చేయబడింది .




కనుక మీరు కూడా శోధిని బొత్తాంను క్రింది లింకు ద్వారా కలపండి.
ప్రశ్న : శోధిని విడ్జెట్ కలిపినట్టు మీకు ఎలా తెలుస్తుంది ?
జవాబు : మా వద్ద గల ప్రత్యేక "శోధిని యంత్రం" ద్వారా ఇది తెలుస్తుంది .కాకపొతే దీనికి కాస్త సమయం పట్టవచ్చు
(మూడు నుండి - వారం రోజులు) . అందుకే మీకు చెప్పేదేంటంటే - విడ్జెట్ కలపగానే ఈ బ్లాగులో కామెంట్ ద్వారా గానీ , srinivasrjy @ జిమెయిల్ కం కి మెయిల్ చేసి గానీ తెలియపరిస్తే మీ బ్లాగును త్వరగా గుర్తింపు ఇవ్వబడును .

విడ్జెట్ కలపడానికి లింక్ : http://www.sodhini.com/support-us/

ముఖ్య గమనిక : బ్లాగిల్లు వెబ్సైటును ఒక వైరస్ సంస్థ స్వంతం చేసుకున్నట్లు గా అనిపిస్తున్నది . ఆ విడ్జెట్ గల బ్లాగులకు వెళ్ళగానే వైరస్ హెచ్చరిక చూపుతోంది . కనుక బ్లాగిల్లు విడ్జెట్ తప్పక తొలగించుకోండి .


No comments:

Post a Comment

hit counter