మొబైల్ వినియోగదారులకు బ్లాగిల్లు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉన్నమాట మీకు తెలుసుకదా ? అప్లికేషన్ ద్వారా కాకుండా నేరుగా ఆ వెబ్ సైట్ క్రింది లింక్ ద్వారా దర్శించవచ్చు.
m.blogillu.com
వివిధ పరీక్షల తర్వాత ఇదే తరహా రంగులను ( బ్లాగు పేరు : శీర్షిక ) మెయిన్ వెబ్ సైట్ లో కూడా వినియోగించదలిచాను .
ఈ సైట్ లో తాజా టపాలు ప్రస్తుతం ఉన్న సైట్ కంటే వేగంగానే కనపడుతాయి .
అయితే వివిధ అంశాలు, శీర్షికలు ఇంకా కలిపి మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను .
ReplyDeleteనెనరస్య నెనరః !
గిల్లి గిల్లి బాలా 'గిల్లుని' ఘల్లు ఘల్లు మనిపిస్తున్నారన్న మాట !!
చీర్స్
జిలేబి
ఏదో మీ అందరి 'ఆశ'+ 'ఈశ్' లతో
Delete