సెప్టెంబర్ ఉత్తమ తెలుగు బ్లాగులు ర్యాంకుల అప్డేట్

నిన్న బ్లాగిల్లు ఉత్తమ తెలుగు బ్లాగుల విభాగం ర్యాంకుల ఆధునీకరణ పూర్తయింది . క్రితం నెలతో పోలిస్తే ర్యాంకులలో పెద్దగా మార్పులు రాలేదనే చెప్పాలి .  మరో 10 బ్లాగులు చేరగా ప్రస్తుతం ఈ విభాగంలో 129 బ్లాగులు ఉన్నాయి . క్రొత్తగా చేరిన బ్లాగులు -

basettybhaskar.blogspot.com
andhrapradeshstudents.blogspot.com
intheserviceofmotherindia.blogspot.com
santoshama.blogspot.com
vemulachandra.blogspot.com
chinnarichittikathalu.com
baalavikaasam.blogspot.com
rajeswaraokonda.blogspot.com
meteluguabbai.blogspot.com
teluguvidyalayam.wordpress.com

  సభ్యులు అందరికీ శుభాకాంక్షలు !   ఈ విభాగాన్ని ఇక్కడి నుండి చేరుకోవచ్చు

No comments:

Post a Comment

hit counter