"ఉత్తమ తెలుగు బ్లాగులు విభాగం " యొక్క రేటింగ్స్ ఈరోజు ఆధునీకరించబడ్డాయి. నిజానికి ఈ నవీకరణ వచ్చే ఆదివారం జరగాల్సి ఉంది. అయితే కొన్ని క్రొత్త బ్లాగుల చేర్పు , స్క్రిప్ట్ లో ఓ చిన్న సవరణ తర్వాత ఆధునీకరణ చేయడం సబబు అని తోచి చేయడం జరిగింది .
ఈ విభాగాన్ని క్రింది లింక్ ద్వారా దర్శించి తమ సలహాలూ, సూచనలూ కోరుతున్నాను.
ఉత్తమ తెలుగు బ్లాగులు విభాగం
ఈ విభాగాన్ని క్రింది లింక్ ద్వారా దర్శించి తమ సలహాలూ, సూచనలూ కోరుతున్నాను.
ఉత్తమ తెలుగు బ్లాగులు విభాగం
No comments:
Post a Comment