బ్లాగిల్లు ఉత్తమ తెలుగు బ్లాగులు విభాగంలో నమోదు చేసుకున్న సభ్యులకు గత 1-2 రోజులక్రితం క్రొత్తగా ఒక కోడ్ పంపడం జరిగింది. కానీ ఆ కోడ్ లోని లోపం వల్ల ర్యాంకులు అప్ డేట్ అవడంలో ఇబ్బంది జరుగుతున్నది .
దయచేసి సభ్యులు ఈ రోజు పంపబడుతున్న క్రొత్త కోడ్ ను తమ తమ బ్లాగులలో కలుపుకొని పాత కోడును తీసివేయాలని కోరుతున్నాము . మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం .
ఇక
ఆధునీకరించిన ర్యాంక్ విభాగం ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉంది .
ఉత్తమ తెలుగు బ్లాగులు

No comments:
Post a Comment