Padmarpita... ( బ్లాగు రివ్యూ)

మనం ఒక ఇంట్లోకి వెళుతున్నాము అని ఊహించుకోండి ... 
అడుగు పెడుతూనే ఎక్కడ్నుంచో ఓ మధురమైన గానం .. 
గోడల నిండా అద్భుతం అనిపించే పెయింటింగ్స్ ..  
మీకెలా అనిపిస్తుంది చెప్పండి ? 
పులకింత కదూ .. అదే భావన ఈ బ్లాగులోకి ప్రవేశిస్తే మేకు రాక మానదు !!

Generated by WebThumbnail.org
ఇప్పటికే "కవితలు" శీర్షికలో కలుపబడిన ఈ బ్లాగు గురించి ....

ఈ బ్లాగు రచయిత: Padmarpita
బ్లాగు పేరు: Padmarpita...
బ్లాగు వివరం :భావాలెన్నో.....కనులతో చూసి మనసుతో చదవండి!!!

2008 నవంబర్ 25 మంగళవారం నాడు ప్రచురితంఐన మౌనం.... అనేది ఈ బ్లాగు యొక్క మొదటి పోస్టు

2008 నవంబర్ 26 బుధవారం నాడు మొదటి కామెంట్ చేసినది ravigaru కామెంట్ melukunnaka inka suprabhatam avasaramantara?alage ... అంటూ వ్రాసారు

' నలుపు/తెలుపు 'అనే పోస్టుకు అతి ఎక్కువ కామెంట్లు అంటే 96 కామెంట్లు వచ్చాయి..

ఈనాటివరకు ఈ బ్లాగులో 361 టపాలు వ్రాయబడ్డాయి.

మొత్తం 9737కామెంట్లు ఈ బ్లాగుకు ఇప్పటి వరకు వచ్చాయి..

బ్లాగిల్లు రివ్యూ : తెలుగులో అత్యుత్తమ కవితా  బ్లాగులలో ఒకటైన ఈ బ్లాగు గురించి రివ్యూ వ్రాయడం సాహసమే అయినా కొంచెం ధైర్యం చెస్తున్నా. 
రచయిత్రి తన గురించి తెలుపుకుంటున్న ఈ మాటలు 
" నా భావాలకు తెలిసిన భాష ఒక్కటే. . . . . . . . . వేదనలోను వేడుకలోను నవ్వడం. . . . .!!!"
"మదిలోని భావాలని .. బ్లాగు ద్వారా మీతో పంచుకోవాలని .. " 
 ఇంకా .. "భావాలెన్నో.....కనులతో చూసి మనసుతో చదవండి!!!" 


ఈ బ్లాగులోని తాజా టపాలు :


comments powered by Disqus

No comments:

Post a Comment

hit counter