ఒక బ్లాగర్ అడిగారు " ఈ ఉత్తమ బ్లాగుల" ఎంపిక ఎందుకు . ఏమైనా బహుమతులు ఇస్తారా " అని.
మాకూ ఇవ్వాలనే ఉంది. కానీ ప్రస్తుత ఆర్ధిక పరిస్థితులలో ఇచ్చే అవకాశం లేదు . ముందు ముందు ఆ అవకాశం వస్తుందని ఆశిద్దాం. ఈ ఎంపిక కేవలం బ్లాగర్లలో ఉత్సాహాన్ని నింపడానికి, మంచి టపాలు, ఎక్కువ టపాలు వ్రాస్తూ బ్లాగులోకంలో నిలిచి ఉండడానికి దోహద పడుతుంది అనే ఉద్దేశ్యంతో మొదలు పెట్టినది .
వచ్చే నెల నుండి మరింత పారదర్సకత కోసం మరిన్ని విధానాలు అవలంభించబోతున్నాము.
ఈ మాసానికి బ్లాగిల్లు చే ఉత్తమమైనవాటిగా గుర్తించబడిన 34 బ్లాగుల లిస్ట్ దిగువ ఇస్తున్నాము.
దయచేసి గమనించండి క్రింద బ్లాగుల లిస్టు ఒక వరుసక్రమంలో లేదు.
ఆయా బ్లాగరులు తమ ఉత్తమ బ్లాగులలో జతచేసుకోడానికి ఓ బేడ్జీ కూడా ఇచ్చాం.
విజేతలకు గమనిక : మీరు జతపరచిన విడ్జెట్ వచ్చేనెల మీబ్లాగులోనుండి తొలగించవలెను.
నా బ్లాగ్ ఉత్తమ బ్లాగ్ గా ఎన్నికైనందుకు సంతోషం, మీకు నా ధన్యవాదాలు.
ReplyDelete(సర్, నేను ఆసించే సామాజిక మార్పు వచ్చిన రోజు నా బాద్యత నెరవేరినట్లూ, నా బ్లాగ్ గుర్తిపు పొందినట్లూ బావిస్తాను).
మనకాకినాడలో బ్లాగ్‌ని ఉత్తమబ్లాగుల్లో ఒకటిగా ఎంపికచేసినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteSee my 5 blogs:
ReplyDeleteసాధన ఆరాధన : http://parakrijaya-parakri.blogspot.in/,
శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం : http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/,
పరాక్రి పదనిసలు : http://jayaparakri.blogspot.in
తెలుగు పండిత దర్శిని : http://teluguteachers-parakri.blogspot.in/
Medha Dakshinamurty Matrimony - బ్రాహ్మణ వివాహ సంబంధాలు - స్వయంవర వేదిక: http://medhadakshinamurtymatrimony.blogspot.in/
P.V.Radhakrishna (parakri)cell:9966455872 -:See my Astrology Website:- http://telugujatakam.webs.com/
నా బ్లాగ్ ఉత్తమ బ్లాగ్ గా ఎన్నికైనందుకు సంతోషం, మీకు నా ధన్యవాదాలు.
ReplyDelete