ఉత్తమ బ్లాగుల ఎంపికలో పారదర్శకతకు కొన్ని మార్పులు

ముందుగా
తెలుగు బ్లాగర్లకు, బ్లాగు అభిమానులకు, బ్లాగుల వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..!

    ఎప్పటిలాగే "ఈ మాసపు ఉత్తమ బ్లాగులు" గా గత మాసపు ఉత్తమ బ్లాగులను ప్రకటించబోతున్నాము. ( బహుశా రేపు ప్రకటించవచ్చు).
ఈ బ్లాగుల ఎంపికకు ప్రస్తుతం క్రింది అంశాలను ప్రామాణికంగా తీసుకున్నాము.
1. గత నెలలో ఆ బ్లాగులో వచ్చిన టపాల సంఖ్య.
2. వచ్చిన టపాలలో నాణ్యత.

        ఈ అంశాలు మరింత పారదర్శకంగా ఉండాలని వచ్చే నెల ( ఫిబ్రవరి నెల) ప్రకటించబోయే బ్లాగులకోసం ఓ ప్రత్యేక స్క్రిప్ట్ రూపొందించుకుంది "బ్లాగిల్లు". పైన పేర్కొనబడిన అంశాలతోపాటూ దానిలో క్రింది అంశాలు కూడా చేరతాయి.
1. గత నెలలో వచ్చిన వ్యాఖ్యల సంఖ్య.
2.టపాలవారీ వ్యాఖ్యల సంఖ్య. ఎక్కువ వ్యాఖ్యలు వచ్చిన టపాల సరాసరి.
మరిన్ని అంశాలు ఈ స్క్రిప్ట్ లో చేర్చే విషయం పరిశీలిస్తున్నాము. ఉత్తమ బ్లాగుల ఎంపిక పారదర్శకతతో జరగాలని మా కోరిక. దీనిపై మీ సలహాలు కోరుతున్నాము.

4 comments:

  1. count of google+ or facebook likes can be included

    ReplyDelete
  2. ఉత్తమ బ్లాగుగా ప్రకటించి?? ఎందుకు ఈ గుర్తింపు? బహుంతేమైనా ఇస్తారా ఏంటి?

    ReplyDelete
    Replies
    1. మీ సలహా బాగుంది. ప్రస్తుతానికి అటువంటిది ఏమీ లేదుగానీ ఈ ఆలోచన మాత్రం ఉంది. ప్రస్తుతానికి ఉత్తమ బ్లాగులుగా ప్రకటించిన బ్లాగులకోసం ఓ ప్రత్యెక "సంకలిని" కలదు. అంతేకాక తెలుగు బ్లాగర్లను ఎంకరేజ్ చేయాలని ఈ ప్రయత్నం.

      Delete
  3. http://bhandarusrinivasarao.blogspot.in/ అక్షరాలా ఆరు రెండ్లు. అంటే రెండు లక్షల ఇరవై రెండువేల రెండు వందల ఇరవై రెండు. అంటే గింటే నా బ్లాగు – “భండారు శ్రీనివాసరావు – వార్తావ్యాఖ్య” (http://bhandarusrinivasarao.blogspot.in/) వీక్షకుల సంఖ్య ఈ అంకెని దాటిపోయింది. నా ఈ అక్షర యజ్ఞంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు.
    – భండారు శ్రీనివాసరావు (29-12-2013)

    ReplyDelete

hit counter