బ్లాగిల్లు అప్ డేట్స్: రీడర్ డెడ్ లైన్ ఈ నెలాఖరు

ఇప్పటి వరకూ గూగుల్ రీడర్  మీద అధారపడి నడిచిన 'బ్లాగిల్లు ' స్క్రిప్ట్ వేరొక రీడర్ స్క్రిప్ట్ మీదికి మారడం దాదాపు 30% పూర్తి అయింది. ఆ వేరొక రీడర్ సొంతంగా సమకూర్చుకున్నదే కావడంతో ఇక భవిష్యత్తులో కష్టాలు రాకపోవచ్చు. ఈ నెల 25 నాటికి 100% వర్క్ పూర్తిచేయాలన్నది లక్ష్యం.
బ్లాగిల్లు లో మీకు చెప్పకుండా ప్రారంభించిన శీర్షికలు ఏవో చెప్పుకోండి చూద్దాం?!! 

No comments:

Post a Comment

hit counter