గత కొద్దిరోజులుగా మీ "బ్లాగిల్లు" లో నెలకొన్న సాంకేతిక అవాంతరాల దృష్ట్యా తెలుగు బ్లాగులు అప్డేట్ (update ) కాకపోవడం, బ్లాగర్ పేరు కనపడక పోవడం జరుగుతూ ఉంది.
అంతేకాదు లైవ్ పనిచేకపోవడం కూడా జరిగింది..
గత డిసెంబర్ లో "బ్లాగిల్లు" యొక్క సర్వర్ గడువు ముగిసి క్రొత్త సర్వర్లోకి మారడం జరిగింది. దీనిలో అన్నీ ప్రోబ్లంస్ ఎదుర్కొన్నాం ఎదుర్కుంటున్నాం..
ఆర్ధిక అవాంతరాలలో ఉన్నా ఈ రోజే వేగంగా పనిచేసే మరో సర్వర్ అకౌంట్ తీసుకున్నాను.
కొద్ది గంటల్లో నూతన సర్వర్ అదీనూ ఇండియాలో ఉండే సర్వర్ లోకి మారుతాము...
అప్పుడు మరింత మెరుగైన వేగం.. మరిన్ని ప్రయోగాలూ చాస్తారు..
ఈ సర్వర్ మార్పువల్ల దిగువ పేర్కొన బడిన అసౌకర్యాలు మీకు కలుగ వచ్చు.
1.కొద్ది గంటలు " బ్లాగిల్లు " పని చేయక పోవడం
2.కొన్ని విభాగాలు పని చేయక పోవడం.
3.బ్లాగిల్లు విడ్జెట్ మీ బ్లాగులో కంపించకపోవడం.
4.ర్యాంకింగ్స్ సెక్షన్ లో వీక్షకుల ట్రేకింగ్ లేకపోవడం తద్వారా ర్యాంక్ మారిపోవడం.
ఈ అసౌకర్యాలన్నీ ఒకటి రెండు రోజుల్లో సాల్వ్ అయి మెరుగైన బ్లాగిల్లును మీ ముందుంచుతామని హామీ ఇస్తూ...
-మీ బ్లాగిల్లు

No comments:
Post a Comment