తెలుగు బ్లాగుల ర్యాంకింగ్స్ మీ "బ్లాగిల్లు"లో

బ్లాగర్లకు నమస్కారం..!!
ముందే చెప్పినట్లుగా మీ "బ్లాగిల్లు " లో తెలుగు బ్లాగుల రేంకింగ్స్ ను ప్రారంభించబోతున్నాం. ఇది తెలుగు బ్లాగులకు మాత్రమే ( వెబ్ సైట్లకు కాదు ) పరిమితం. ఒకసారి "బీటా" వెర్షన్ చూసి కామెంట్స్ చేయగలరు..
మీ కామెంట్స్ రెండు రోజుల్లోగా వ్రాయగలరు, ఎందుకంటే ఈ వెబ్ సైట్ మూడు-నాలుగు రోజుల్లో లాంచ్ చేయబోతున్నాం...

క్రింది లింక్ ద్వారా చేరుకోండి ...

< ఇక్కడ క్లిక్ చేయండి >>
మీ
బ్లాగిల్లు

No comments:

Post a Comment

hit counter