"బ్లాగిల్లు" లో లోపాలు -తీసుకుంటున్న నివారణ చర్యలు

నిన్న "బ్లాగిల్లు" క్రొత్త రూపంతో మీకు అందించాం. ఈ సందర్భంలో కొన్ని లోపాలు కలిగాయి. దీన్ని వివరిస్తూ శివరామప్రసాదు కప్పగంతు గారు ఒక లేఖ వ్రాయడం జరిగింది.
 నా బ్లాగు పేరు లేకుండ ప్రచురించటం ఏమిటి? నేను పెట్టిన శీర్షిక మాత్రమే కనపడుతున్నది. ఆ శీర్షిక నొక్కి, అక్కడ ఉన్న రీడ్ మోర్ క్లిక్ చేస్తే తప్ప ఈ వ్యాసం ఎక్కడ నుంచి వచ్చినది తెలియకుండా చేశారు. ఎవరన్నా వచ్చి చూస్తే ఈ వ్యాసాలన్నె ఈ ఆగ్రిగేటర్ వారే ప్రచురించారు అన్న భ్రమ కలిగిస్తున్నది. ఈ పధ్ధతి నాకు నచ్చలేదు.

దీనికి  మేము చెప్పేది  ఏమిటంటే :
ఆర్యా!
మీకు అసైకర్యం కలిగించినందుకు ముందుగా క్షమాపణలు.
మీరన్నట్లుగా మీ బ్లాగు పేరు కనిపించేలా మార్పు చేయడం జరిగింది.
కాకపోతే,
"బ్లాగిల్లు" బ్లాగు వీక్షకుల, రచయితల సౌకర్యార్ధం మొదలు పెట్టడం జరిగింది. ఆరంభంలో హాబీ ప్రోజేక్ట్ గా తీసుక్కున్న దీన్ని బ్లాగ్స్పాట్ వారి బ్లాగుగా http://toptelugublogs .blogspot .com  గా   ప్రారంభించడం జరిగింది. "బ్లాగిల్లు" ను ఆరంభించి దాదాపు నెల కావస్తుంది. అప్పుడు http://blogillu1.blogspot.com గా మీముందుండింది. అప్పుడు గూగుల్ రీడర్ ద్వారా బ్లాగులన్నె కూర్చడం జరిగింది. దాదాపు 3000 బ్లాగులు జతచేసి అత్యధిక బ్లాగులను అతి తక్కువసమయంలో అనుసంధానించిన ఘనతను సాధించాం.
వీక్షకులకు మరిన్ని సదుపాయాలు,వెసులుబాట్లూ కల్పించాలని "బ్లాగుల దినోత్సవమైన" నిన్ననే సరిక్రొత్త రూపుతో మీముందుంచాం.
మాకున్న సాంకేతిక కారణాల ద్రుస్యా ప్రస్తుతం ఉన్న బ్లాగులనూ ఒక్కసారిగా దీనిలోకి మార్చలేకపోయాం. గూగుల్ వారి ఫీడునే ఉపయోగించుకొని "విభాగాలుగా" చేసాం. దానివల్ల బ్లాగు పేరూ, రచయిత పేరూ కంపడకుండా పోయాయి. ఈ లోపాన్ని అతి త్వరలోనే సరిదిద్దుతాంఉ. అంతవరకూ దయచేసి సహకరించగలరు. ఒకవేళ మరెవరికైనా ఇబ్బంది  ఉన్నట్లయితే వారి బ్లాగులను వెంటనే సరిదిద్దదమో లేదా తీసివేయడమో జరుగుతుంది. 



బ్లాగరు నుండి లాంచన ప్రాయంగా రిక్వెస్ట్ వచ్చినప్పుడు
మాత్రమే ఆ బ్లాగు ఆగ్రిగేటర్ లో చేర్చటం పధ్ధతి. లేదా మీకు మీరే మీ ఆగ్రిగేటర్ లో ఏదైనా బ్లాగును చేర్చదలుచుకుంటే, ఆ మాట బ్లాగరుకు ముందుగా తెలియచెయ్యాలి, ఆ బ్లాగరు అనుమతి తీసుకోవాలి.



ఆర్యా ! ఈ బ్లాగిల్లు ను బ్లాగు రచయితల, వీక్షకుల సౌకర్యార్ధం మొదలు పెట్టడం జరిగింది. తెలుగులో ఉన్న దాదాపు అన్ని బ్లాగులనూ (రచయితల అనుమతితో నిమిత్తం లేకుండా) మొదటనే అనుసంధానించేసాము. ఒకవేళ ఎవరి బ్లాగైనా వద్దనుకున్న పక్షంలో మాకు తెలియపరిస్తే దానిని వెంటనే తొలగించగలము. ఈ విషయాన్ని వెబ్ సైట్ పోలసీలో ప్రముఖంగా ఉంచడం జరుగుతుంది . ఒకవేళ వేరే ఏదైనా బ్లాగు గానీ, ఎ ఒక్క పోస్టు గానీ మీకు అభ్యంతరకరంగా ఉన్నా సరే మాకు "సహేతుకంగా" తెలియజేస్తే దాన్ని కూడా తొలగిస్తాము.

ఈ పోస్టులో ఎవరికైనా అభ్యంతరాలున్నట్లయితే కామెంట్ల ద్వారా తెలియపరచ గలరు..


 

4 comments:

  1. OK your explanation is fair enough. I remember I got a mail with similar expression and I had already responded positively.

    In the Telugu text in this page, there are more than one spelling mistakes. Please rectify the same.

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగు పేరు లేకుండ ప్రచురించటం ఏమిటి? నేను పెట్టిన వంట మాత్రమే కనపడుతున్నది. ఆ వంట నొక్కి, అక్కడ ఉన్న రీడ్ మోర్ క్లిక్ చేస్తే తప్ప ఈ వంట ఎక్కడ నుంచి వచ్చినది అని తెలియకుండా చేశారు. ఎవరన్నా వచ్చి చూస్తే ఈ వంటలు అన్ని ఈ ఆగ్రిగేటర్ వారే ప్రచురించారు అన్న భ్రమ కలిగిస్తున్నది. ఈ పధ్ధతి నాకు నచ్చలేదు. ఇంకొక విషయము ఏమి అనగా మీ బ్లాగులో చాలా advertisements వున్నాయి దాని వాళ్ళ మీకీ ఆదాయం వస్తుంది ఆ ఆదాయానికి మేము కూడా కారణమే కదా . నా అబిప్రాయము ప్రకారము లాభాలలో మాకు భాగస్వామ్యం కలిపించాలి[ based on clicks to my recipes from your blogillu ]
      దీని మీద మీ అబిప్రాయము తెలపవలసింది .

      Delete
    2. షర్మిళ గారికి,
      నమస్కారం! ముందుగా - మీ బ్లాగును బ్లాగిల్లు మెయిన్ సెక్షన్ లో కలిపాము. ఇకపై మీ బ్లాగు పోస్టులు మీ పేరుతోనే కనపడుతాయి. ( సాంకేతిక కారణాలవల్ల ఈ అసౌకర్యం జరుగుతూ ఉంది)
      బ్లాగిల్లులో advertisements సంగతి. .. మీరు ఒక పాత పోస్టు చదివారా?
      http://blogillu.blogspot.in/2012/09/blog-post.html
      అసలు బ్లాగిల్లు మనుగడే కష్టంగా ఉంటే ఇక ఆదాయం, దాన్ని పంచే సంగతి ఆలోచించనే లేదు. ఆదాయం వస్తే..గిస్తే అది మన పాఠకులదే
      రోద్దు మీద పోతున్నప్పుడు ప్రక్కన అనేక advertisements కనిపిస్తాయి.. ప్రభుత్వానికి/ advertise సంస్థలకు ఆదాయం వస్తుంది కదాని దాన్ని పంచమందామా?
      అయినా మీ బ్లాగు ద్వారా traffic "బ్లాగిల్లు" లాంటి aggregatorsకు వస్తున్నదా లేక aggregators నుండి బ్లాగులకు వస్తున్నదా విశ్లేషించండి..

      Delete
  2. బ్లాగిల్లు లో advertisements కేవలం సినిమా, వార్తలు లాంటి వాణిజ్య సంబంధ sections లో మాత్రమే కలవు.. ఏమాత్రం అదాయం రాని కారణంగా అయా ads ను త్వరలో తొలగిస్తాము.

    ReplyDelete

hit counter