"శోధిని" వేగం కాస్త పెరిగింది ...


తెలుగు బ్లాగుల సంకలిని శోధినిలో బ్లాగు టపాలు నవీకరించబడి తాజా టపాలు చూపే వేగాన్ని కాస్త పెంచాను. అందరూ చూసి ఏమైనా ఇబ్బందులు ఉంటె వెంటనే తెలియపర్చగలరు.
లోపాలు ఏవీ లేకపోతే  మరింత వేగం పెంచుతాను.

8 comments:



  1. శోధిని వేగమును మన వ
    రూధిని మేల్గాంచె నోయి రూపసి మేలౌ
    చోధన శక్తియు గూడన్
    మీ దైనందిన స్రవంతి మెచ్చితి మోయీ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
  2. శోధిని ... వరూధిని !!!!
    నేనింతవరకూ గమనించేలేదు సుమండీ

    ReplyDelete

  3. ఎట్లా గమనించటం వీలవుతుందండీ :)

    జిలేబి ఏమి రాసినా వెంటనే పొలో మని గురువులుంగారి తో సహా వచ్చి డబడబ‌ అని జిలేబి కి నాలుగు అక్షింతలు వేసేసి మాయమై పొతారు :)

    ఎప్పుడైనా తీరిగ్గా ఆలోచించి జిలేబి యిట్లా ఎందుకు రాసేరబ్బా‌ అని తీరిగ్గా ఆలోచించి కొంత "సపోటా" చేసి ఉంటే తెలిసి ఉండేది :)

    జెకె!



    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. "ఆచార్య దేవోభవ!" అన్నారు కదండీ.
      గురువుగార్ని ఇబ్బందులకు గురిచేసేబదులు మీరు కూడా మీ అనుభవంతో సంస్కృతీ సాంప్రదాయాలు గుర్తుకు తెచ్చే టపాలు వ్రాస్తే సరి.

      Delete


    2. అబ్బే అవన్నీ మన ఇలాఖా కాదండీ :)

      జిలేబి

      Delete

  4. బై ది వే, శోధిని ఎందు కండీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో అలుక్కు పోయినట్టు వస్తుంది (తెలుగు అక్షరాలు అలుక్కు పోయి ఉన్నాయి ? )క్రోమ్ లో ఓ మోస్తరు ఓకే ;

    జిలేబి

    ReplyDelete
  5. మీరన్నది కరెక్టే! గూగుల్ ఫాంట్స్ వాడడం వల్ల ఎక్స్ప్లోరర్, క్రోమ్ లలో ఇబ్బంది ఉంది. అయితే శోధిని రూపు మార్చడానికి, లోపాలు సవరంచడానికి సమయం చిక్కట్లేదు.మొత్తం డిజైన్ మార్చాలి. బహుశా వినాయకచవితికి క్రొత్త "శోధిని" రావచ్చు.

    ReplyDelete

hit counter