"శోధిని" లో ప్రచురించడానికి మీ బ్లాగు రివ్యూలను పంపండి

ఉగాదికి రాబోతున్న "శోధిని" లో వివిధ తెలుగు బ్లాగుల, బ్లాగర్ల విశేషాలు ప్రచురించాలని నిర్ణయించాం. దీనికై మీ బ్లాగు గురించిన వివరాలు పంపండి.
మీరు బ్లాగు ఎందుకు ప్రారంభించారు, బ్లాగులో ఉండే వివరాలు లాంటి వివరాలే కాక మీగురించి కూడా వివరాలు వ్రాసి పంపితే ఈ శీర్షికలో ప్రచురిస్తాం.
మీ రివ్యూలను పంపవలసిన ఈమెయిల్ : srinivasrjy  @  gmail  . com

మీ శోధిని ఆగ్రిగేటర్  ప్రస్తుతం ఇక్కడినుండి లభ్యం : శోధిని

No comments:

Post a Comment

hit counter