శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం
ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే!
ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే!
శుక్లాంబర = తెల్లనైనటువంటి వస్త్రము, ధర = ధరించినటువంటి, శశి వర్ణం = తెల్లని రంగు, చతుర్బుజం = నాలుగు భుజాలు కలిగి, ధ్యాయేత్ = ధ్యానింతును, అగజ = పార్వతి, ఆనన = ముఖము
పద్మ = కమలము, అర్కం = సూర్యుడు, అహః = పగలు, నిశ = రాత్రి, అనేక = చాలా, దం = ఇచ్చునది
తం = అతని, భక్తానాం = భక్తుల కొరకు, ఉపాస్మహే = పూజింతును
పద్మ = కమలము, అర్కం = సూర్యుడు, అహః = పగలు, నిశ = రాత్రి, అనేక = చాలా, దం = ఇచ్చునది
తం = అతని, భక్తానాం = భక్తుల కొరకు, ఉపాస్మహే = పూజింతును
తెలుగు బ్లాగర్లకు, బ్లాగుల అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు
ఉత్తమ తెలుగు బ్లాగులు విభాగంలో ఈ 15 రోజుల్లో క్రొత్తగా మరో 11 బ్లాగులు నమోదు కాబడ్డాయి. వాటితోపాటూ అన్ని బ్లాగుల ర్యాంకులను ఆధునీకరించడం జరిగింది . క్రొత్త సభ్యులకు బొత్తాలు రేపు పంపబడుతాయి.
ఆ విఘ్నేశ్వరుడు ఈ సంవత్సరం మన బ్లాగులలోనూ , బ్లాగర్లకూ ఎలాంటి కష్టాలు రాకుండా చూడాలని కోరుకుంటూ ...
శ్రీనివాస్
No comments:
Post a Comment