Zilebi వారి "వరూధిని" ( రివ్యూ )

చాలా కాలం క్రిందటే " బ్లాగిల్లు"లో కలుపబడిన ఈ బ్లాగు గురించి ...
Generated by WebThumbnail.org


ఈ బ్లాగు రచయిత: Zilebi
బ్లాగు పేరు: వరూధిని
బ్లాగు వివరం :Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved

2008 డిసెంబర్ 13 శనివారం నాడు ప్రచురితంఐన వరూధిని ప్రవరాక్య అనేది ఈ బ్లాగు యొక్క మొదటి పోస్టు

2008 డిసెంబర్ 27 శనివారం నాడు మొదటి కామెంట్ చేసినది netizen కామెంట్ జ్ఞపకాలు అంటూ వ్రాసారు

' జ్యోతిష్యం నమ్మకమా లేక సాయిన్సా లేక కళా? 'అనే పోస్టుకు అతి ఎక్కువ కామెంట్లు అంటే 71 కామెంట్లు వచ్చాయి..

ఈనాటివరకు ఈ బ్లాగులో 695 టపాలు వ్రాయబడ్డాయి.

మొత్తం 3669కామెంట్లు ఈ బ్లాగుకు ఇప్పటి వరకు వచ్చాయి..
బ్లాగిల్లు రివ్యూ : జిలేబి.. ఈ పేరు వింటేనే నోరూరి పోతుంది కదండీ ... వరూధిని గారి బ్లాగు పేరు జిలేబినా జిలేబిగారి బ్లాగు పేరు వరూదిని యా అని కన్ఫ్యూజనులో పడిపోకండి .. జిలేబిగారు ఏమి చెప్పినా క్లుప్తంగా చెపుతారు  ముక్కుసూటిగా, నవరసాలూ మేళవించి మరీ చెపుతారు .
ముఖ్యంగా హాస్యరసం !!!
నా బ్లాగుకి రివ్యూ వ్రాయండి అని చెప్పి మరీ రాయించుకున్న మొదటివారు.
ఆ మధ్య హిందీలోనే బ్లాగుతానని, ఈ మధ్య బ్లాగను ట్వీటుతాను అంటూ అభిమానుల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు .
ఈ బ్లాగు ఒకసారి చూసారంటే జిలేబీగారి ఎవరైనా అభిమానులు అయి పోవడం ఖాయం.
మరెందుకాలస్యం మీరూ జిలేబీ అభిమానులు కండి ...



ఈ బ్లాగులోని తాజా టపాలు :

No comments:

Post a Comment

hit counter