బ్లాగిల్లు ఉత్తమ బ్లాగులు ర్యాంకింగ్ విభాగంలో మార్పులు చేయబడుతున్నవి. ప్రస్తుతం ఉన్న విధానం పూర్తిగా మార్చబడును.
ప్రస్తుతం ర్యాంకింగ్ చేయబడుతున్న విధానం :
1 బ్లాగిల్లు ద్వారా పంపబడే కోడ్ ఆ బ్లాగుయొక్క రోజువారీ బ్లాగు వీక్షకుల సంఖ్యను తీసుకుని ఆ బ్లాగు బ్లాగిల్లులో నమోదు చేయబడిన సమయం నుండి ప్రతీరోజూ వాటిని కలిపి సరాసరి తీస్తుంది .
2. ఆ బ్లాగుకు వచ్చే రేటింగ్ లను పరిగణలోకి తీసుకుంటుంది .
పై రెండింటి ద్వారా గణించి ఒక స్కోర్ ఇస్తుంది . దాని ప్రకారం ర్యాంక్ అనుక్షణం మార్పు చెయబదుతున్నది. ఈ ర్యాంక్ పూర్తిగా వీక్షకుల సంఖ్య ఆధారంగా చేయబడుతున్నది . ఒక బ్లాగు కనుక ప్రతీరోజూ ఒక టపా అన్ని సంకలినులలో వచ్చేలా ప్రచురించబడితే ఆ బ్లాగు ర్యాంక్ పెరగడానికి ఎక్కువ పట్టదు. ఒక వేళ అదేబ్లాగులో కొద్ది రోజులపాటు టపా వ్రాయకపోతే ఆ బ్లాగు ర్యాంక్ క్రమేణా క్షీణిస్తుంది .
పై ర్యాంకింగ్ విధానంలో ఏ మాత్రం లోపం లేకపోయినా ఇది పూర్తిగా వీక్షకుల ఆధారంగా గణించే ర్యాంక్ అని అందరికీ తెలుసు.
ఇక త్వరలో ప్రవేశ పెట్టబోతున్న నూతన విధానం ప్రకారం ఒక్క వీక్షకుల సంఖ్య మాత్రమె కాక అనేక అంశాలు పరిగణలోకి తీసుకోబడతాయి . కొన్ని అంశాలు చెపుతాను -
ఇప్పటి ర్యాంకింగ్ విభాగం ఏమవుతుంది ?
పూర్తిగా రద్దవుతుంది.
మరి ప్రస్తుతం బ్లాగులో ఉంచిన విడ్జెట్ కోడ్ ఏమి చేయాలి ?
దయచేసి ఆ కోడ్ తొలగించండి .
దీనికి గడువు ఉందా ?
అవును. ఆ తేదీ త్వరలో తెలియ చెస్తాము.
పాత ర్యాంకింగ్ విభాగంలో నమోదు చేసుకున్నవారు మరల క్రొత్తగా నమోదు చేసుకోవాలా ?
ఈ విషయం ఆలొచిస్తాము. చేసుకున్నా ఏ ప్రాబ్లం లేదు.
పాత వాడుకపునామం , పాస్ వర్డ్ పనికివస్తాయా ?
ఈ విధానంలో మీకు ఏ విధమైన అకౌంట్ ఉండదు . కనుక పాస్ వర్డ్ అవసరమే రాదు.
ఈ ర్యాంకింగ్ ఆటోమేటిక్ గా చేయబడుతుండా మాన్యువల్ గానా ?
దీనికి వివిధ మార్గాలద్వారా తీసుకోబడే డేటా ఆటోమేటిక్ గా క్రోడీకరించబడుతుంది . తర్వాత దానికి కాస్త మా వద్దనున్న డేటా కలిపి మాన్యువల్ గా స్కోరింగ్ ఇవ్వబడుతుంది.
ఈ స్కోరింగ్ కు విడ్జెట్ ఉంటుందా ?
అవును. ఈ విభాగంలో నమోదు చేసుకున్న తర్వాత మీకు విడ్జెట్ కోడ్ పంపబడుతుంది. దాన్ని మీ బ్లాగులో ఉంచాలి .
ఈ విభాగం నుంచి నా బ్లాగును తొలగించాలంటే ఎలా ?
మీ బ్లాగు వివరాలతో మాకు ఓ మెయిల్ చేయండి చాలు .
ఒక్కొక్కరూ ఎన్ని బ్లాగులు నమోదు చేసుకోవచ్చు ?
ఎన్నయినా
ఇచ్చిన విడ్జెట్ కోడ్ తప్పక జతచేసుకోవాలా ?
అవును . మినహాయింపు గురించి తర్వాత చెపుతాను.
ఇప్పటిలాగే వీక్షకుల సంఖ్య ఖచ్చితంగా తెలుసుకోవచ్చా ?
కుదరదు. వీక్షకులసంఖ్య తెలుసుకోడానికి వీలు పడదు.
ఇతర సదుపాయాలేమైనా క్రొత్తగా ఉన్నాయా ?
అవును. తర్వాత అవి చెపుతాను.
నాకు కొన్ని ఐడియాలు ఇన్నాయి చెప్పనా ?
ఆలస్యం ఎందుకు మరి... క్రింది లింకులో మీ కామెంట్లు జతచేయండి.
కామెంట్లకు లింకు : http://blogillu.blogspot.com/p/blog-page_7.html

- బ్లాగుకు ర్యాంక్ విధానం కాక స్కోరింగ్ విధానం ఇవ్వబడుతుంది . 0 - 100 స్కోర్ ఇవ్వబడుతుంది . ఒకే స్కోర్ చాలా బ్లాగులకు ఇచ్చే అవకాశం ఉంది . ర్యాంకులో మార్పు ప్రతీ రోజూ కాక నెలకోసారి ఒక్కోసారి 10-15 రోజులకూ కూడా ఇది జరుగవచ్చు .
- ఈ గడువులో బ్లాగులోవచ్చిన టపాల సంఖ్య, క్వాలిటీ ( స్వచ్చత ) ,ఆయా టపాలకు వస్తున్న కామెంట్లు , పరిగణలోకి తీసుకోబడుతాయి .
- ఈ గడువులో ఆ బ్లాగుయొక్క గూగుల్ పేజి ర్యాంక్ , అలెక్షా ర్యాంక్ ఇంకా కొన్ని ఇతర ర్యాంకులలోని మార్పులు పరిగణించ బడుతాయి .
- ఆ బ్లాగుకు గూగుల్, బింగ్ , యహూ మరియు ఇతర సెర్చ్ ఇంజన్లలోని లింకుల సంఖ్య మార్పు పరిగణించబడుతుంది.
- Siteliner, Copyscape లాంటి వాటితో ఈ బ్లాగులోని సమాచార నాణ్యత పరీక్షించబడుతుంది.
- కొన్ని ఇతర అంశాలు ( ఇందులో కొన్ని సీక్రెట్) పరిగణలోకి తీసుకోబడుతుంది.
- పైన చెప్పబడిన అంశాల్లో చాలామటుకు మాయొక్క ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ( దీనికి తెలుగు పేరు పెట్టాలి) ద్వారా జల్లించబడి, శోధించబడి రాంకింగ్ ఇస్తాయి.
- మాన్యుయల్ గా సేకరించబడిన వివిధ అంశాలద్వారా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఆ బ్లాగుకు స్కోర్ ఇవ్వబడుతుంది .
ఇప్పటి ర్యాంకింగ్ విభాగం ఏమవుతుంది ?
పూర్తిగా రద్దవుతుంది.
మరి ప్రస్తుతం బ్లాగులో ఉంచిన విడ్జెట్ కోడ్ ఏమి చేయాలి ?
దయచేసి ఆ కోడ్ తొలగించండి .
దీనికి గడువు ఉందా ?
అవును. ఆ తేదీ త్వరలో తెలియ చెస్తాము.
పాత ర్యాంకింగ్ విభాగంలో నమోదు చేసుకున్నవారు మరల క్రొత్తగా నమోదు చేసుకోవాలా ?
ఈ విషయం ఆలొచిస్తాము. చేసుకున్నా ఏ ప్రాబ్లం లేదు.
పాత వాడుకపునామం , పాస్ వర్డ్ పనికివస్తాయా ?
ఈ విధానంలో మీకు ఏ విధమైన అకౌంట్ ఉండదు . కనుక పాస్ వర్డ్ అవసరమే రాదు.
ఈ ర్యాంకింగ్ ఆటోమేటిక్ గా చేయబడుతుండా మాన్యువల్ గానా ?
దీనికి వివిధ మార్గాలద్వారా తీసుకోబడే డేటా ఆటోమేటిక్ గా క్రోడీకరించబడుతుంది . తర్వాత దానికి కాస్త మా వద్దనున్న డేటా కలిపి మాన్యువల్ గా స్కోరింగ్ ఇవ్వబడుతుంది.
ఈ స్కోరింగ్ కు విడ్జెట్ ఉంటుందా ?
అవును. ఈ విభాగంలో నమోదు చేసుకున్న తర్వాత మీకు విడ్జెట్ కోడ్ పంపబడుతుంది. దాన్ని మీ బ్లాగులో ఉంచాలి .
ఈ విభాగం నుంచి నా బ్లాగును తొలగించాలంటే ఎలా ?
మీ బ్లాగు వివరాలతో మాకు ఓ మెయిల్ చేయండి చాలు .
ఒక్కొక్కరూ ఎన్ని బ్లాగులు నమోదు చేసుకోవచ్చు ?
ఎన్నయినా
ఇచ్చిన విడ్జెట్ కోడ్ తప్పక జతచేసుకోవాలా ?
అవును . మినహాయింపు గురించి తర్వాత చెపుతాను.
ఇప్పటిలాగే వీక్షకుల సంఖ్య ఖచ్చితంగా తెలుసుకోవచ్చా ?
కుదరదు. వీక్షకులసంఖ్య తెలుసుకోడానికి వీలు పడదు.
ఇతర సదుపాయాలేమైనా క్రొత్తగా ఉన్నాయా ?
అవును. తర్వాత అవి చెపుతాను.
నాకు కొన్ని ఐడియాలు ఇన్నాయి చెప్పనా ?
ఆలస్యం ఎందుకు మరి... క్రింది లింకులో మీ కామెంట్లు జతచేయండి.
కామెంట్లకు లింకు : http://blogillu.blogspot.com/p/blog-page_7.html
No comments:
Post a Comment