ఈ బ్లాగు రచయిత్రి : స్నేహ
బ్లాగు పేరు: పెరటితోట
మొదటి పోస్టు: 2014 జూలై 3
బ్లాగిల్లు రివ్యూ : " నేనో సాధారణవ్యక్తిని.నాకున్న అనేకానేక ఆసక్తుల్లో మొక్కలపెంపకం ఒకటి.ఆ ఆసక్తి కాస్తా పూల మొక్కలు పెంపకం నుండి పెరట్లో కూరగాయలు పండించడం వరకు వచ్చింది.ఎప్పటికైనా ఇంటికి కావలసిన పండ్లు,ఆకుకురలు,కూరగాయలు అనీ స్వయంగా పండిచాలన్న కోరిక.ఆ కోరిక దిశగా సాగుతున్న నా పయనం ఇది." అంటూ తన బ్లాగులోకి ఆహ్వానిస్తున్నారు స్నేహ. .. వెళ్లి వారి పెరట్లోని మొక్కలను చూసొద్దాం రండి
ఈ బ్లాగులోని తాజా టపాలు :
No comments:
Post a Comment