ఆన్లైన్ రేడియోల విభాగం ఆధునీకరించబడింది

      'బ్లాగిల్లు' లోని ఆన్లైన్ రేడియోల  విభాగం ఇప్పుడు అన్ని బ్రౌజరులకూ సహాయపడుతుంది. ఇంతకు  ముందు క్రోం లో తప్ప మిగతా బ్రౌజరులలో సరిగా పనిచేయని ఈ విభాగాన్ని క్రొత్త వెర్షన్ లో ఆధునీకరించాను. ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ ఫొన్  బ్రౌజరులో కూడా వినొచ్చు. మరిన్ని రేడియోలు కలుపడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి చూసి/విని ఎలా ఉందొ చెప్పండి ఓకేనా ?!


No comments:

Post a Comment

hit counter